Wildebeest analysis examples for:   tel-tel2017   ఏ    February 25, 2023 at 01:19    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

16  GEN 1:16  దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని లడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు.
33  GEN 2:2  డవ రోజు దేవుడు తాను చేసిన పని ముగించాడు. కాబట్టి తాను చేసిన పని అంతటి నుంచీ డవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు.
34  GEN 2:3  దేవుడు ఆ డవ రోజును ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృష్టి కార్యం అంతటినుంచీ విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరిచాడు.
36  GEN 2:5  భూమి మీద అంతకుముందు ఆరుబయట పొదలూ లేవు, చెట్లూ మొలవలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించ లేదు. నేలను సేద్యం చెయ్యడానికి మనిషీ లేడు.
39  GEN 2:8  దేవుడైన యెహోవా తూర్పువైపున దెనులో ఒక తోట వేసి తాను చేసిన మనిషిని అందులో ఉంచాడు.
40  GEN 2:9  దేవుడైన యెహోవా కళ్ళకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టునూ అక్కడ నేలలోనుంచి మొలిపించాడు. ఇంకా ఆ తోట మధ్యలో జీవవృక్షాన్నీ, ది మంచో, ది చెడో తెలిపే వృక్షాన్నీ కూడా నేలలోనుంచి మొలిపించాడు.
41  GEN 2:10  ఆ తోటను తడపడానికి దెనులో నుంచి ఒక నది బయలుదేరి అక్కడ నుంచి చీలిపోయి నాలుగు పాయలు అయ్యింది.
46  GEN 2:15  దేవుడైన యెహోవా దెను తోట సాగు చెయ్యడానికీ దాన్ని చూసుకోడానికీ మనిషిని అక్కడ పెట్టాడు.
50  GEN 2:19  దేవుడైన యెహోవా, ప్రతి భూజంతువునూ ప్రతి పక్షినీ నేలలోనుంచి చేసి, ఆదాము వాటికి పేర్లు పెడతాడో చూడడానికి అతని దగ్గరికి వాటిని రప్పించాడు. జీవం ఉన్న ప్రతిదానికీ ఆదాము పేరు పెట్టాడో, ఆ పేరు దానికి ఖాయం అయ్యింది.
55  GEN 2:24  ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో కం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు.
57  GEN 3:1  దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే పండు దీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు.
72  GEN 3:16  ఆయన స్త్రీతో “పిల్లలను కనేటప్పుడు నీకు కలిగే బాధ అనేక రెట్లు పెంచుతున్నాను. నీ భర్తపై నువ్వు వాంఛ కలిగి ఉంటావు. అతడు నిన్ను లుతాడు” అని చెప్పాడు.
79  GEN 3:23  దేవుడైన యెహోవా అతణ్ణి నేలనుంచి తీశాడో ఆ నేలను సాగు చెయ్యడానికి దెను తోటలోనుంచి అతణ్ణి పంపివేశాడు.
80  GEN 3:24  కాబట్టి దేవుడు దెను తోటలోనుంచి ఆదామును వెళ్ళగొట్టి, దెను తోటకు తూర్పు వైపు కెరూబులు, జీవవృక్షానికి వెళ్ళే దారిని కాపలా కాయడానికి ఇటు అటు తిరిగే అగ్నిఖడ్గం నిలబెట్టాడు.
95  GEN 4:15  యెహోవా అతనితో “అలా జరగదు. నిన్ను చూసిన వాడు ఎవడైనా నిన్ను చంపితే అతణ్ణి తీవ్రంగా శిక్షిస్తానని తెలియజేసేందుకు నీ మీద ఒక గుర్తు వేస్తాను. నిన్ను నేను శిక్షించిన దానికి డు రెట్లు అలాటి వాణ్ణి శిక్షిస్తాను” అన్నాడు. అప్పుడు యెహోవా కయీను మీద ఒక గుర్తు వేశాడు.
96  GEN 4:16  కాబట్టి కయీను యెహోవా సన్నిధిలోనుంచి బయలుదేరి వెళ్ళి దెనుకు తూర్పువైపు ఉన్న నోదు ప్రాంతంలో నివాసం ఉన్నాడు.
104  GEN 4:24  డంతలు ప్రతీకారం కయీను కోసం వస్తే లెమెకు కోసం డెబ్భై డు రెట్లు వస్తుంది.”
113  GEN 5:7  ఎనోషు పుట్టిన తరువాత షేతు ఎనిమిది వందల డు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
131  GEN 5:25  మెతూషెలకు నూట ఎనభై డు సంవత్సరాల వయస్సులో లెమెకు పుట్టాడు.
132  GEN 5:26  మెతూషెలకు లెమెకు పుట్టిన తరువాత డు వందల ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
137  GEN 5:31  లెమెకు డువందల డెబ్భై డు సంవత్సరాలు బ్రతికాడు.
153  GEN 6:15  నువ్వు దాన్ని చెయ్యాల్సిన విధానం ఇదే. ఆ ఓడ మూడు వందల మూరల పొడవు, భై మూరల వెడల్పు, ముప్ఫై మూరల ఎత్తు ఉండాలి.
162  GEN 7:2  శుద్ధమైన జంతువుల్లో ప్రతి జాతిలో మగవి డు, ఆడవి డు, శుద్ధంకాని జంతువుల్లో ప్రతి జాతిలో మగ ఆడ రెండు,
163  GEN 7:3  ఆకాశపక్షుల్లో ప్రతి జాతిలో మగవి డు, ఆడవి డు తీసుకురావాలి. నువ్వు భూమి అంతటిమీద వాటి సంతానాన్ని ప్రాణంతో ఉంచి భద్రం చేసేలా అలా చెయ్యాలి.
164  GEN 7:4  ఎందుకంటే, ఇంకా డు రోజుల్లో నేను, నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమిమీద వర్షం కురిపించి, నేను చేసిన జీవం ఉన్న ప్రతి దాన్ని నాశనం చేస్తాను” అని నోవహుతో చెప్పాడు.
170  GEN 7:10  డు రోజుల తరువాత ఆ ప్రళయజలాలు భూమిమీదికి వచ్చాయి.
184  GEN 7:24  నూట భై రోజుల వరకూ భూమి మీద నీళ్ళు ప్రబలాయి.
187  GEN 8:3  అప్పుడు నీళ్ళు భూమి మీద నుంచి క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. నూట భై రోజుల తరువాత నీళ్ళు తగ్గిపోయాయి.
188  GEN 8:4  డవ నెల పదిహేడవ రోజున అరారాతు కొండలమీద ఓడ నిలిచింది.
194  GEN 8:10  అతడు మరో డు రోజులు ఆగి ఆ పావురాన్ని ఓడలోనుంచి బయటకు పంపాడు.
196  GEN 8:12  అతడు మరో డు రోజులు ఆగి ఆ పావురాన్ని బయటకు పంపాడు. అది అతని దగ్గరికి తిరిగి రాలేదు.
198  GEN 8:14  రెండో నెల ఇరవై డో రోజున భూమి పొడిగా అయిపోయింది.
234  GEN 9:28  ఆ జలప్రళయం తరువాత నోవహు మూడు వందల భై సంవత్సరాలు బ్రతికాడు.
235  GEN 9:29  నోవహు మొత్తం తొమ్మిదివందల భై సంవత్సరాలు జీవించాడు.
239  GEN 10:4  యావాను సంతానం లీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.
256  GEN 10:21  యాపెతు అన్న షేముకు కూడా సంతానం కలిగింది. బెరు వంశానికి మూలపురుషుడు షేము.
257  GEN 10:22  షేము కొడుకులు లాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
259  GEN 10:24  అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు బెరు పుట్టాడు.
260  GEN 10:25  బెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళల్లో ఒకడు పెలెగు. ఎందుకంటే అతని రోజుల్లో భూమి విభజన జరిగింది. రెండవవాడు యొక్తాను.
273  GEN 11:6  యెహోవా “ఇదిగో, ఒకే భాష ఉన్న ఈ మనుషులు పని చేయడం ప్రారంభించారు! ఇకముందు వాళ్ళు చెయ్యాలనుకున్న పనైనా వాళ్లకు అసాధ్యం కాదు.
281  GEN 11:14  షేలహుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో బెరు పుట్టాడు.
282  GEN 11:15  షేలహుకు బెరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.
283  GEN 11:16  బెరుకు ముప్ఫై నాలుగు సంవత్సరాల వయస్సులో పెలెగు పుట్టాడు.
284  GEN 11:17  బెరుకు పెలెగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల ముప్ఫైసంవత్సరాలు బతికాడు.
288  GEN 11:21  రయూకు సెరూగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండు వందల డు సంవత్సరాలు బతికాడు.
318  GEN 12:19  ఈమె నా సోదరి అని ఎందుకు చెప్పావు? ఒకవేళ నేను ఆమెను నా భార్యగా చేసుకుని ఉంటే మి జరిగేది? ఇదిగో నీ భార్య. ఈమెను తీసుకువెళ్ళు” అని చెప్పాడు.
326  GEN 13:7  ఆ సమయంలో అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వివాదం ర్పడింది. ఆ కాలంలో కనానీయులు, పెరిజ్జీయులు ఆ ప్రదేశంలో కాపురం ఉన్నారు.
338  GEN 14:1  షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు, లాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు అనేవారు పాలిస్తున్న రోజుల్లో
340  GEN 14:3  వీళ్ళందరూ కలిసి సిద్దీము (ఉప్పు సముద్రం) లోయలో కంగా సమకూడారు.
342  GEN 14:5  పద్నాలుగో సంవత్సరంలో కదొర్లాయోమెరు, అతనితోపాటు ఉన్న రాజులు వచ్చి అష్తారోత్‌ కర్నాయిములో రెఫాయీయులపై, హాములో జూజీయులపై, షావే కిర్యతాయిము మైదానంలో మీయులపై,
343  GEN 14:6  శేయీరు పర్వత ప్రదేశంలో అరణ్యం వైపుగా ఉన్న ల్ పారాను వరకూ ఉన్న హోరీయులపై దాడి చేశారు.
344  GEN 14:7  తరువాత మళ్ళీ న్మిష్పతుకు (దీన్ని కాదేషు అనికూడా పిలుస్తారు) వచ్చి అమాలేకీయుల దేశమంతటినీ హససోను తామారులో కాపురం ఉన్న అమోరీయులను కూడా ఓడించారు.
346  GEN 14:9  లాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు అనే నలుగురితో ఈ ఐదుగురు రాజులు యుద్ధం చేశారు.
361  GEN 14:24  ఈ యువకులు తిన్నది గాక, నాతోపాటు వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అనే వాళ్లకు వాటా రావాలో ఆ వాటాలు మాత్రం వాళ్ళను తీసుకోనివ్వు” అని సొదొమ రాజుతో చెప్పాడు.
399  GEN 17:1  అబ్రాముకు తొంభై తొమ్మిది ళ్ల వయసులో యెహోవా అతనికి ప్రత్యక్షమై “నేను సర్వశక్తి గల దేవుణ్ణి. నా సముఖంలో మెలగుతూ నిందారహితుడిగా ఉండు.
410  GEN 17:12  నీ ప్రజల తరాలన్నిటిలో ప్రతి మగవాడికీ ఎనిమిది రోజున సున్నతి జరగాలి. ఇది నీ ఇంట్లో పుట్టిన వాడికీ, నీ సంతానం కాకుండా మీరు వెల ఇచ్చి విదేశీయుడి దగ్గరైనా కొనుక్కున్న వాడికీ వర్తిస్తుంది.
415  GEN 17:17  అప్పుడు అబ్రాహాము తన ముఖాన్ని నేలకు వంచి తన హృదయంలో నవ్వుకుని “ఒక మనిషికి నూరేళ్ళ వయస్సులో పిల్లలు పుడతారా? తొంభై ళ్ల శారా పిల్ల వాణ్ని కంటుందా?” అని మనస్సులో అనుకున్నాడు.
422  GEN 17:24  అబ్రాహాము మర్మాంగం పైచర్మానికి సున్నతి జరిగినప్పుడు అతని వయస్సు తొంభై తొమ్మిది ళ్ళు.
439  GEN 18:14  యెహోవాకు సాధ్యం కానిది మైనా ఉందా? నేను నిర్ణయించిన కాలంలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు.
463  GEN 19:5  వాళ్ళు లోతును పిలిచారు. “ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చిన మనుషులు రీ? మేము వారితో లైంగిక సంబంధం పెట్టుకోవాలి. వాళ్ళను బయటకు తీసుకు రా” అన్నారు.
466  GEN 19:8  చూడండి. పురుష సంబంధం లేని ఇద్దరు కూతుళ్ళు నాకు ఉన్నారు. మీరు ఒప్పుకుంటే వారిని మీ దగ్గరికి తీసుకుని వస్తాను. వారిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ ఈ వ్యక్తులను మాత్రం మీ చేయవద్దు. వాళ్ళు నా ఇంటికి వచ్చిన అతిధులు” అన్నాడు.
477  GEN 19:19  మీ సేవకుడినైన నన్ను దయ చూశారు. నా ప్రాణాన్ని రక్షించి నా పట్ల మీ మహా కనికరాన్ని ప్రదర్శించారు. కానీ నేను ఆ పర్వతాలకు పారిపోయి తప్పించుకోలేను. ఆ పర్వతాలను చేరుకునే లోపుగానే దైనా కీడు నాపైకి వస్తుందేమో. అలా జరిగి నేను ఇక్కడే చనిపోతానేమో.
480  GEN 19:22  నువ్వు త్వరపడి, అక్కడికి వెళ్లి తప్పించుకో. నువ్వు అక్కడకు చేరుకునే వరకూ నేను మీ చేయలేను” అన్నాడు. కాబట్టి ఆ ఊరికి సోయరు అనే పేరు వచ్చింది.
489  GEN 19:31  ఇలా ఉండగా అతని పెద్ద కూతురు తన చెల్లితో “నాన్న ముసలివాడయ్యాడు. ఈ లోకరీతిగా మనతో శారీరిక సంబంధం పెట్టుకోడానికి పురుషుడూ లేడు.
501  GEN 20:5  ‘ఈమె నా చెల్లి’ అని నాతో అతడే చెప్పాడు కదా! ఆమె కూడా ‘అతడు నా అన్న’ అన్నది కదా. నేను నా చేతులతో దోషమూ చేయలేదు. నిజాయితీగానే ఈ పని చేశాను” అన్నాడు.
505  GEN 20:9  అబీమెలెకు అబ్రాహాముకు కబురు పెట్టి రప్పించాడు. అతనితో ఇలా అన్నాడు “నువ్వు మాకు చేసినదేమిటి? నాపైనా నా రాజ్యం పైనా ఇంత పెద్ద దోషం వచ్చేలా చేశావు. నేను నీకు చేసిన అపకారం మిటి? నా పట్ల చేయకూడని పని చేశావు” అన్నాడు.
511  GEN 20:15  తరువాత అబీమెలెకు “చూడు, నా దేశం అంతా నీ ఎదుట ఉంది. నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ స్థిర నివాసం ర్పరుచుకో” అని అబ్రాహాముతో అన్నాడు.
530  GEN 21:16  “ఈ పిల్లవాడి చావు చూడటం నా వల్ల కాదు” అనుకుని కొంత దూరం వెళ్లి వాడికి ఎదురుగా కూర్చుంది. అక్కడ ఎలుగెత్తి బిగ్గరగా డ్చింది.
531  GEN 21:17  దేవుడు ఆ బాలుడి మొర విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచాడు. “హాగరూ, నీకు వచ్చిన కష్టం మిటి? భయపడవద్దు. ఆ బాలుడు ఉన్నచోటనే దేవుడు అతని మొర విన్నాడు.
542  GEN 21:28  తరువాత అబ్రాహాము తన గొర్రెల మందలో నుంచి డు ఆడ గొర్రెలను తీసి వేరుగా ఉంచాడు.
543  GEN 21:29  అది చూసి అబీమెలెకు అబ్రాహాముతో “నువ్వు డు ఆడ గొర్రెలను వేరుగా తీసి ఉంచావు. దాని అంతరార్ధం మిటి?” అని అడిగాడు.
544  GEN 21:30  దానికి అబ్రాహాము “ఈ బావిని నేనే తవ్వించాననడానికి సాక్ష్యంగా ఈ డు ఆడ గొర్రెలను నువ్వు తీసుకోవాలి” అన్నాడు.
555  GEN 22:7  ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును “నాన్నా” అని పిలిచాడు. దానికి అబ్రాహామునాయనా” అన్నాడు. అప్పుడతడు “చూడండి, మన దగ్గర నిప్పూ కట్టెలూ ఉన్నాయి గానీ దహనబలికి గొర్రె పిల్ల ది?” అని అడిగాడు.
560  GEN 22:12  అప్పుడు ఆయన “ఆ బాలునిపై చెయ్యి వేయకు. అతనికి హానీ తలపెట్టవద్దు. నీకున్న ఒక్కగానొక్క కొడుకుని నాకివ్వడానికి వెనుకంజ వేయలేదు. అది చూశాక నీకు దేవునిపట్ల భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసింది” అన్నాడు.
573  GEN 23:1  శారా నూట ఇరవై డు సంవత్సరాలు జీవించింది.
580  GEN 23:8  “చనిపోయిన నా భార్యను పాతిపెట్టే విషయంలో మీరు నాతో కీభవిస్తే నా మాట వినండి. సోహరు కొడుకైన ఎఫ్రోనుతో నా తరపున మాట్లాడండి.
606  GEN 24:14  ఇది ఈ విధంగా జరగనియ్యి. ‘నీ కుండ కొంచెం వంచి నేను తాగడానికి కాసిన్ని నీళ్ళు పొయ్యి’ అని నేను అంటే ‘తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్ళు పెడతాను’ అని అమ్మాయి అంటుందో ఆ అమ్మాయే నీ సేవకుడు ఇస్సాకు కోసం నువ్వు ర్పాటు చేసిన అమ్మాయి అయి ఉండాలి. ఈ విధంగా నువ్వు నా యజమాని పట్ల నిబంధన విశ్వాస్యత చూపించావని తెలుసుకుంటాను” అన్నాడు.
636  GEN 24:44  “మీరు తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్ళు తోడి పోస్తాను” అని అమ్మాయి చెప్తుందో ఆ అమ్మాయే నా యజమాని కొడుక్కి నువ్వు నియమించిన భార్య అయి ఉంటుంది అని నేను యెహోవా దగ్గర మనవి చేసుకున్నాను.’
649  GEN 24:57  అప్పుడు వాళ్ళు అమ్మాయిని పిలిచి తను మంటుందో తెలుసుకుందాం
663  GEN 25:4  మిద్యాను కొడుకులు ఎవరంటే యిఫా, ఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనేవాళ్ళు.
676  GEN 25:17  ఇష్మాయేలు నూట ముప్ఫై డు సంవత్సరాలు జీవించాడు. ఆ తరువాత అతడు ప్రాణం విడిచాడు. తన పితరులను చేరుకున్నాడు.
684  GEN 25:25  మొదటివాడు ఎర్రగా పుట్టాడు. ఎర్రటి వస్త్రంలా ఒళ్ళంతా జుట్టు ఉంది. కాబట్టి అతనికి శావు అనే పేరు పెట్టారు.
685  GEN 25:26  తరువాత అతని తమ్ముడు బయటకు వచ్చాడు. ఇతడు శావు మడిమను చేత్తో పట్టుకుని వచ్చాడు. అతనికి యాకోబు అనే పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు ఇస్సాకుకు అరవై ళ్ళు.
686  GEN 25:27  ఆ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వారిలో శావు జంతువులను వేటాడడంలో నైపుణ్యం సాధించాడు. అరణ్యవాసిగా తిరిగేవాడు. కానీ యాకోబు నెమ్మదస్తుడు. గుడారంలోనే ఉండేవాడు.
687  GEN 25:28  ఇస్సాకు శావును ప్రేమించాడు. ఎందుకంటే శావు వేటాడి తెచ్చిన జంతు మాంసాన్ని అతడు ఇష్టపడి తింటూ ఉండేవాడు. రిబ్కాకు అయితే యాకోబు అంటే ఇష్టం.
688  GEN 25:29  యాకోబు కూరలతో వంట చేస్తూ ఉన్న సమయంలో శావు చాలా అలసిపోయి పొలం నుండి ఇంటికి వచ్చాడు.
689  GEN 25:30  శావు యాకోబును “దయచేసి ఎర్రగా ఉన్న ఆ వంటకాన్ని నాకు తినడానికివ్వు. నేను చాలా అలసి పోయాను” అని అడిగాడు. అందుకే అతనికి దోము అనే పేరు వచ్చింది.
691  GEN 25:32  అప్పుడు శావు “చూడు, నేను ఆకలితో చావబోతున్నాను. ఈ జన్మహక్కు నాకెందుకు?” అన్నాడు.
692  GEN 25:33  యాకోబు “ముందు ప్రమాణం చెయ్యి” అన్నాడు. శావు యాకోబుతో ప్రమాణం చేసి తన జన్మ హక్కుని అతనికి ఆ విధంగా అమ్మి వేశాడు.