Wildebeest analysis examples for:   tel-tel2017   ట    February 25, 2023 at 01:19    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

1  GEN 1:1  ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్ించాడు.
2  GEN 1:2  భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు.
4  GEN 1:4  ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకినీ వేరు చేశాడు.
5  GEN 1:5  దేవుడు వెలుగుకు పగలు అనీ చీకికి రాత్రి అని పేర్లు పెాడు. సాయంత్రం అయింది, ఉదయం వచ్చింది, మొది రోజు.
8  GEN 1:8  దేవుడు ఆ విశాల ప్రదేశానికి “ఆకాశం” అని పేరు పెాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది, రెండవ రోజు.
9  GEN 1:9  దేవుడు “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చో సమకూడి ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది.
10  GEN 1:10  దేవుడు ఆరిన నేలకు “భూమి” అని పేరు పెాడు. కూర్చి ఉన్న జలాలకు “సముద్రాలు” అని పేరు పెాడు. అది ఆయనకు మంచిదిగా అనిపించింది.
11  GEN 1:11  దేవుడు “వృక్ష జాలాన్ని, విత్తనాలుండే చె్లను, భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చె్లను భూమి మొలిపించాలి” అన్నాడు. అలాగే జరిగింది.
12  GEN 1:12  వృక్ష జాతిని, విత్తనాలుండే చె్లను, భూమిమీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చె్లను భూమి మొలిపించింది. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
16  GEN 1:16  దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు.
18  GEN 1:18  పగినీ రాత్రినీ పాలించడానికీ, వెలుగునూ చీకినీ వేరు చెయ్యడానికీ, దేవుడు ఆకాశ విశాలంలో వాిని అమర్చాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
21  GEN 1:21  దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిినీ వాి వాి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపి వేసేలా సృష్ించాడు. ఇంకా వాి వాి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షినీ సృష్ించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
22  GEN 1:22  దేవుడు “మీరు ఫలించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్షులు భూమి మీద విస్తరించాలి” అని వాిని దీవించాడు.
24  GEN 1:24  దేవుడు “వాి వాి జాతుల ప్రకారం ప్రాణం గలవాిని, అంవాి వాి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుించాలి” అన్నాడు. అలాగే జరిగింది.
25  GEN 1:25  దేవుడు, వాి వాి జాతుల ప్రకారం అడవి జంతువులనూ వాి వాి జాతుల ప్రకారం పశువులనూ, వాి వాి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగునూ చేశాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
26  GEN 1:26  దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు.
27  GEN 1:27  దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్ించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్ించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్ించాడు.
28  GEN 1:28  దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతవిస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు.
29  GEN 1:29  దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి.
30  GEN 1:30  భూమిమీద ఉండే జంతువులన్నిికీ ఆకాశ పక్షులన్నిికీ భూమి మీద పాకే జీవాలన్నిికీ పచ్చని చె్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది.
32  GEN 2:1  ఆకాశాలు, భూమి, వాిలో ఉన్నవన్నీపూర్తి అయ్యాయి.
33  GEN 2:2  ఏడవ రోజు దేవుడు తాను చేసిన పని ముగించాడు. కాబి తాను చేసిన పని అంతి నుంచీ ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు.
34  GEN 2:3  దేవుడు ఆ ఏడవ రోజును ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృష్ి కార్యం అంతినుంచీ విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరిచాడు.
36  GEN 2:5  భూమి మీద అంతకుముందు ఆరుబయ ఏ పొదలూ లేవు, ఏ చె్లూ మొలవలేదు. ఎందుకందేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించ లేదు. నేలను సేద్యం చెయ్యడానికి ఏ మనిషీ లేడు.
37  GEN 2:6  కాని, భూమిలోనుంచి నీి ప్రవాహాలు పొంగి నేలంతా తడిపేది గనక భూతలం అంతనీళ్ళు ఉండేవి.
38  GEN 2:7  దేవుడైన యెహోవా నేలలో నుంచిి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుాల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది.
39  GEN 2:8  దేవుడైన యెహోవా తూర్పువైపున ఏదెనులో ఒక తో వేసి తాను చేసిన మనిషిని అందులో ఉంచాడు.
40  GEN 2:9  దేవుడైన యెహోవా కళ్ళకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతి చెునూ అక్కడ నేలలోనుంచి మొలిపించాడు. ఇంకా ఆ తో మధ్యలో జీవవృక్షాన్నీ, ఏది మంచో, ఏది చెడో తెలిపే వృక్షాన్నీ కూడా నేలలోనుంచి మొలిపించాడు.
41  GEN 2:10  తోను తడపడానికి ఏదెనులో నుంచి ఒక నది బయలుదేరి అక్కడ నుంచి చీలిపోయి నాలుగు పాయలు అయ్యింది.
42  GEN 2:11  మొదిదాని పేరు పీషోను. అది బంగారం ఉన్న హవీలా దేశమంతప్రవహిస్తున్నది.
44  GEN 2:13  రెండో నది పేరు గీహోను. అది ఇతియోపియా దేశమంతప్రవహిస్తున్నది.
45  GEN 2:14  మూడో నది పేరు హిద్దెకెలు. అది అష్షూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్నది. నాలుగో నది యూఫ్రీసు.
46  GEN 2:15  దేవుడైన యెహోవా ఏదెను తో సాగు చెయ్యడానికీ దాన్ని చూసుకోడానికీ మనిషిని అక్కడ పెాడు.
47  GEN 2:16  దేవుడైన యెహోవా “ఈ తోలో ఉన్న ప్రతి చెఫలాన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు.
48  GEN 2:17  కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాిని తిన్నరోజున కచ్చితంగా చచ్చిపోతావు” అని మనిషికి ఆజ్ఞాపించాడు.
49  GEN 2:18  దేవుడైన యెహోవా “మనిషి ఒంరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను” అనుకున్నాడు.
50  GEN 2:19  దేవుడైన యెహోవా, ప్రతి భూజంతువునూ ప్రతి పక్షినీ నేలలోనుంచి చేసి, ఆదాము వాికి ఏ పేర్లు పెడతాడో చూడడానికి అతని దగ్గరికి వాిని రప్పించాడు. జీవం ఉన్న ప్రతిదానికీ ఆదాము ఏ పేరు పెాడో, ఆ పేరు దానికి ఖాయం అయ్యింది.
51  GEN 2:20  అప్పుడు ఆదాము పశువులన్నిికీ, ఆకాశపక్షులన్నిికీ, భూజంతువులన్నిికీ పేర్లు పెాడు. కాని ఆదాముకు మాత్రం సరిజోడు లేకపోయింది.
52  GEN 2:21  అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కెముకల్లో నుంచి ఒకదాన్ని తీసి ఆ ఖాళీని మాంసంతో పూడ్చివేశాడు.
53  GEN 2:22  ఆ తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుంచి తీసిన పక్కెముకతో స్త్రీని తయారుచేసి ఆదాము దగ్గరికి తీసుకువచ్చాడు.
54  GEN 2:23  ఆదాము “ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. మనిషిలోనుంచి బయకు తీసినది గనుక ఈమె పేరు మానుషి” అన్నాడు.
57  GEN 3:1  దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోలో ఉన్న చె్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు.
58  GEN 3:2  స్త్రీ ఆ సర్పంతో “ఈ తోలో ఉన్న చె్ల పండ్లు మేము తినవచ్చు.
59  GEN 3:3  కానీ తో మధ్యలో ఉన్న చెపండ్ల విషయంలో ‘మీరు వాిని తినకూడదు. వాిని ముుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు’ అని దేవుడు చెప్పాడు” అంది.
61  GEN 3:5  ఎందుకంే, మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంాయి. మీరు మంచి చెడ్డలు తెలిసి, దేవుళ్ళ వలె ఉంారని దేవుడికి తెలుసు” అన్నాడు.
62  GEN 3:6  స్త్రీ, ఆ చెతినడానికి మంచిదిగా, కంికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిిని కోసి తిని, తనతోపాతన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.
63  GEN 3:7  అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నాం అని గ్రహించి అంజూరపు ఆకులు కలిపి కుి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు.
64  GEN 3:8  సాయంత్రం చల్లబడిన తరువాత ఆ తోలో దేవుడైన యెహోవా నడుస్తున్న శబ్ధం వాళ్ళు విన్నారు. ఆదాము, అతని భార్య దేవుడైన యెహోవాకు ఎదురు పడకుండా తోలో చె్ల మధ్య దాక్కున్నారు.
66  GEN 3:10  అతడు “నేను తోలో నీ స్వరం విన్నప్పుడు నగ్నంగా ఉన్నాను గనక భయపడి దాక్కున్నాను” అన్నాడు.
67  GEN 3:11  దేవుడు “నువ్వు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినొద్దని నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెపండు తిన్నావా?” అన్నాడు.
68  GEN 3:12  ఆదాము “నాతో ఉండడానికి నువ్వు నాకిచ్చిన స్త్రీ నాకు ఆ చెపండు ఇచ్చింది. అప్పుడు నేను దాన్ని తిన్నాను” అన్నాడు.
69  GEN 3:13  దేవుడైన యెహోవా స్త్రీతో “నువ్వు చేసిందేమిి?” అన్నాడు. స్త్రీ “సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను” అంది.
70  GEN 3:14  అందుకు దేవుడైన యెహోవా పాముతో “నువ్వు ఇలా చేసినందుకు పశువులన్నిిలో, జంతువులన్నిిలో నిన్ను మాత్రమే శపిస్తున్నాను. నువ్వు నీ కడుపుతో పాకుతూ వెళ్తావు. బ్రతికినంత కాలంి తింావు.
72  GEN 3:16  ఆయన స్త్రీతో “పిల్లలను కనేప్పుడు నీకు కలిగే బాధ అనేక రె్లు పెంచుతున్నాను. నీ భర్తపై నువ్వు వాంఛ కలిగి ఉంావు. అతడు నిన్ను ఏలుతాడు” అని చెప్పాడు.
73  GEN 3:17  ఆయన ఆదాముతో “నువ్వు నీ భార్య మా విని ‘తినొద్దు’ అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెపండు తిన్నావు గనుక నిన్నుబి నేల శాపానికి గురయ్యింది. జీవితకాలమంతా కష్చేసి నువ్వు దాని పం తింావు.