Wildebeest analysis examples for:   tel-tel2017   భ    February 25, 2023 at 01:19    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

1  GEN 1:1  ఆరంంలో దేవుడు ఆకాశాలనూ ూమినీ సృష్టించాడు.
2  GEN 1:2  ూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు.
10  GEN 1:10  దేవుడు ఆరిన నేలకుూమి” అని పేరు పెట్టాడు. కూర్చి ఉన్న జలాలకు “సముద్రాలు” అని పేరు పెట్టాడు. అది ఆయనకు మంచిదిగా అనిపించింది.
11  GEN 1:11  దేవుడు “వృక్ష జాలాన్ని, విత్తనాలుండే చెట్లను, ూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను ూమి మొలిపించాలి” అన్నాడు. అలాగే జరిగింది.
12  GEN 1:12  వృక్ష జాతిని, విత్తనాలుండే చెట్లను, ూమిమీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను ూమి మొలిపించింది. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
15  GEN 1:15  ూమికి వెలుగు ఇవ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా అవి ఉండాలి” అన్నాడు. అలాగే జరిగింది.
17  GEN 1:17  ూమికి వెలుగు ఇవ్వడానికీ,
20  GEN 1:20  దేవుడు “చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. ూమిపై ఉన్న ఆకాశవిశాలంలో పక్షులు ఎగరాలి” అన్నాడు.
22  GEN 1:22  దేవుడు “మీరు ఫలించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్షులు ూమి మీద విస్తరించాలి” అని వాటిని దీవించాడు.
24  GEN 1:24  దేవుడు “వాటి వాటి జాతుల ప్రకారం ప్రాణం గలవాటిని, అంటే వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను ూమి పుట్టించాలి” అన్నాడు. అలాగే జరిగింది.
26  GEN 1:26  దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా ూమి మీద పాకే ప్రతి జంతువు మీదా ూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు.
28  GEN 1:28  దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. ూమి అంతటా విస్తరించి, ూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా ూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు.
29  GEN 1:29  దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, ూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి.
30  GEN 1:30  ూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ ూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది.
32  GEN 2:1  ఆకాశాలు, ూమి, వాటిలో ఉన్నవన్నీపూర్తి అయ్యాయి.
35  GEN 2:4  దేవుడైన యెహోవా ూమిని ఆకాశాలను చేసినప్పుడు, ఆకాశాల సంగతి, ూమి సంగతి ఈ విధంగా ఉన్నాయి,
36  GEN 2:5  ూమి మీద అంతకుముందు ఆరుబయట ఏ పొదలూ లేవు, ఏ చెట్లూ మొలవలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా ూమి మీద వర్షం కురిపించ లేదు. నేలను సేద్యం చెయ్యడానికి ఏ మనిషీ లేడు.
37  GEN 2:6  కాని, ూమిలోనుంచి నీటి ప్రవాహాలు పొంగి నేలంతా తడిపేది గనక ూతలం అంతటా నీళ్ళు ఉండేవి.
47  GEN 2:16  దేవుడైన యెహోవా “ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు్యంతరం లేకుండా తినొచ్చు.
50  GEN 2:19  దేవుడైన యెహోవా, ప్రతి ూజంతువునూ ప్రతి పక్షినీ నేలలోనుంచి చేసి, ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడడానికి అతని దగ్గరికి వాటిని రప్పించాడు. జీవం ఉన్న ప్రతిదానికీ ఆదాము ఏ పేరు పెట్టాడో, ఆ పేరు దానికి ఖాయం అయ్యింది.
51  GEN 2:20  అప్పుడు ఆదాము పశువులన్నిటికీ, ఆకాశపక్షులన్నిటికీ, ూజంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. కాని ఆదాముకు మాత్రం సరిజోడు లేకపోయింది.
55  GEN 2:24  ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన ార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు.
56  GEN 2:25  అప్పుడు ఆదాము, అతని ార్య ఇద్దరూ నగ్నంగా ఉన్నారు. వాళ్ళకు సిగ్గు తెలియదు.
62  GEN 3:6  స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన ర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.
64  GEN 3:8  సాయంత్రం చల్లబడిన తరువాత ఆ తోటలో దేవుడైన యెహోవా నడుస్తున్న శబ్ధం వాళ్ళు విన్నారు. ఆదాము, అతని ార్య దేవుడైన యెహోవాకు ఎదురు పడకుండా తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు.
66  GEN 3:10  అతడు “నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు నగ్నంగా ఉన్నాను గనక యపడి దాక్కున్నాను” అన్నాడు.
72  GEN 3:16  ఆయన స్త్రీతో “పిల్లలను కనేటప్పుడు నీకు కలిగే బాధ అనేక రెట్లు పెంచుతున్నాను. నీ ర్తపై నువ్వు వాంఛ కలిగి ఉంటావు. అతడు నిన్ను ఏలుతాడు” అని చెప్పాడు.
73  GEN 3:17  ఆయన ఆదాముతో “నువ్వు నీ ార్య మాట విని ‘తినొద్దు’ అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావు గనుక నిన్నుబట్టి నేల శాపానికి గురయ్యింది. జీవితకాలమంతా కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు.
76  GEN 3:20  ఆదాము తన ార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఎందుకంటే జీవులందరికీ ఆమే అమ్మ.
77  GEN 3:21  దేవుడైన యెహోవా ఆదాముకు అతని ార్యకు జంతు చర్మంతో బట్టలు చేసి తొడిగించాడు.
81  GEN 4:1  ఆదాము తన ార్య హవ్వను కలిసినప్పుడు ఆమె గర్దాల్చి కయీనుకు జన్మనిచ్చింది. ఆమె “యెహోవా సహాయంతో నేనొక మగ బిడ్డకు జన్మనిచ్చాను” అంది.
87  GEN 4:7  నువ్వు సరైనది చేస్తే నీకు ఆమోదంిస్తుంది కదా. సరైనది చెయ్యకపోతే గుమ్మంలో పాపం పొంచి ఉంటుంది. అది నిన్ను స్వాధీపర్చుకోవాలని చూస్తుంది. అయితే, నువ్వు దాన్ని అదుపులో ఉంచుకోవాలి” అన్నాడు.
92  GEN 4:12  నువ్వు నేలను సాగు చేసినప్పుడు అది తన సారాన్ని ఇకపై నీకు ఇవ్వదు. నువ్వు ూమి మీద నుంచి అస్తమానం పారిపోతూ, దేశదిమ్మరిగా ఉంటావు” అన్నాడు.
93  GEN 4:13  కయీను “నా శిక్ష నేను రించలేనిది.
94  GEN 4:14  ఈ రోజు ఈ ప్రదేశం నుంచి నువ్వు నన్ను వెళ్ళగొట్టావు. నీ సన్నిధిలోకి నేనిక రావడం కుదరదు. ఈ ూమి మీద పలాయనం అవుతూ, దేశదిమ్మరిగా ఉంటాను. నన్ను ఎవరు చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు” అన్నాడు.
97  GEN 4:17  కయీను తన ార్యను కలిసినప్పుడు ఆమె గర్ధరించి హనోకుకు జన్మనిచ్చింది. అతడు ఒక ఊరు కట్టించి దానికి తన కొడుకు పేర హనోకు అని పెట్టాడు.
103  GEN 4:23  లెమెకు తన ార్యలతో ఇలా అన్నాడు. “ఆదా, సిల్లా, నా మాట వినండి. లెమెకు ార్యలారా, నా మాట ఆలకించండి. నన్ను గాయపరచినందుకు నేను ఒక మనిషిని చంపాను. కమిలిపోయేలా కొట్టినందుకు ఒక యువకుణ్ణి చంపాను.
104  GEN 4:24  ఏడంతలు ప్రతీకారం కయీను కోసం వస్తే లెమెకు కోసం డెబ్ఏడు రెట్లు వస్తుంది.”
105  GEN 4:25  ఆదాము మళ్ళీ తన ార్యను కలిసినప్పుడు ఆమె ఒక కొడుకును కన్నది. అతనికి షేతు అని పేరు పెట్టి “కయీను చంపిన హేబెలుకు బదులుగా దేవుడు నాకు మరొక కొడుకును ఇచ్చాడు” అంది.
106  GEN 4:26  షేతుకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఎనోషు. అప్పటినుండి మనుషులు యెహోవాను ఆరాధించడం ఆరంించారు.
115  GEN 5:9  ఎనోషుకు తొంసంవత్సరాల వయస్సులో కేయినాను పుట్టాడు.
118  GEN 5:12  కేయినానుకు డెబ్సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు.
119  GEN 5:13  మహలలేలు పుట్టిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలసంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
123  GEN 5:17  మహలలేలు ఎనిమిదివందల తొంఐదు సంవత్సరాలు బ్రతికాడు.
131  GEN 5:25  మెతూషెలకు నూట ఎనఏడు సంవత్సరాల వయస్సులో లెమెకు పుట్టాడు.
132  GEN 5:26  మెతూషెలకు లెమెకు పుట్టిన తరువాత ఏడు వందల ఎనరెండు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
134  GEN 5:28  లెమెకుకు నూట ఎనరెండు సంవత్సరాల వయస్సులో ఒక కొడుకు పుట్టాడు.
135  GEN 5:29  ూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు విశ్రాంతి ఇస్తాడు” అని, అతనికి నోవహు అని పేరు పెట్టాడు.
136  GEN 5:30  లెమెకుకు నోవహు పుట్టిన తరువాత ఐదు వందల తొంఐదు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
137  GEN 5:31  లెమెకు ఏడువందల డెబ్ఏడు సంవత్సరాలు బ్రతికాడు.
139  GEN 6:1  మనుషులు ూమి మీద విస్తరించడం మొదలుపెట్టారు. వాళ్లకు కూతుళ్ళు పుట్టినప్పుడు
142  GEN 6:4  దైవ కుమారులు మనుషుల కూతుళ్ళను పెళ్ళి చేసుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు. వీరు ఆ రోజుల్లో, ఆ తరువాత కూడా ూమి మీద ఉన్న దీర్ఘదేహులు. ఈ మహా కాయులు గొప్ప శూరులు. పూర్వకాలంలో పేరుప్రఖ్యాతులు గల వారు వీరే.
143  GEN 6:5  మనుషుల దుర్మార్గం ూమిమీద మితిమీరి పోయిందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూశాడు.
144  GEN 6:6  తాను ూమిమీద మనుషులను చేసినందుకు బాధపడి, హృదయంలో విచారించాడు.
145  GEN 6:7  కాబట్టి యెహోవా “నేను సృష్టించిన మనుషులను ఈ ూమిమీద లేకుండా చేస్తాను. మనుషులతో పాటు జంతువులను, పాకే జీవులను, ఆకాశపక్షులను ూమిమీద లేకుండా తుడిచి వేస్తాను. ఎందుకంటే నేను వాళ్ళను సృష్టించినందుకు బాధపడుతున్నాను” అన్నాడు.
150  GEN 6:12  దేవుడు లోకాన్ని చూడగా అది చెడిపోయి ఉంది. ూమిమీద మనుషులందరూ తమ మార్గాల్లో చెడిపోయారు.
151  GEN 6:13  దేవుడు నోవహుతో “మనుషుల మూలంగా ూమి హింసతో నిండిపోయింది గనుక వాళ్ళను అంతం చేసే సమయం వచ్చినట్టు తేటతెల్లం అయింది. కచ్చితంగా ఈ ూమితోపాటు వాళ్ళందరినీ నాశనం చేస్తాను.
153  GEN 6:15  నువ్వు దాన్ని చెయ్యాల్సిన విధానం ఇదే. ఆ ఓడ మూడు వందల మూరల పొడవు,మూరల వెడల్పు, ముప్ఫై మూరల ఎత్తు ఉండాలి.
155  GEN 6:17  విను, నేను ఊపిరి ఉన్నవాటన్నిటినీ ఆకాశం కింద లేకుండా నాశనం చెయ్యడానికి ూమి మీదికి జలప్రవాహం రప్పించబోతున్నాను. లోకంలో ఉన్నవన్నీ చనిపోతాయి.
156  GEN 6:18  కానీ, నీతో నా నిబంధన నెరవేరుస్తాను. నువ్వు, నీతోపాటు నీ కొడుకులు, నీ ార్య, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశిస్తారు.
163  GEN 7:3  ఆకాశపక్షుల్లో ప్రతి జాతిలో మగవి ఏడు, ఆడవి ఏడు తీసుకురావాలి. నువ్వు ూమి అంతటిమీద వాటి సంతానాన్ని ప్రాణంతో ఉంచి ద్రం చేసేలా అలా చెయ్యాలి.
164  GEN 7:4  ఎందుకంటే, ఇంకా ఏడు రోజుల్లో నేను, నలపగళ్ళు, నలరాత్రులు ూమిమీద వర్షం కురిపించి, నేను చేసిన జీవం ఉన్న ప్రతి దాన్ని నాశనం చేస్తాను” అని నోవహుతో చెప్పాడు.
166  GEN 7:6  ఆ జలప్రళయం ూమిమీదికి వచ్చినప్పుడు నోవహుకు వయస్సు ఆరు వందల సంవత్సరాలు.
167  GEN 7:7  నోవహు, అతనితోపాటు అతని కొడుకులు, అతని ార్య, అతని కోడళ్ళు ఆ జలప్రళయం తప్పించుకోడానికి ఆ ఓడలో ప్రవేశించారు.
170  GEN 7:10  ఏడు రోజుల తరువాత ఆ ప్రళయజలాలు ూమిమీదికి వచ్చాయి.
172  GEN 7:12  నలపగళ్ళు, నలరాత్రులు ూమి మీద వర్షం కురిసింది.
173  GEN 7:13  ఆ రోజే నోవహు, నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు, నోవహు ార్య, వాళ్ళతో పాటు అతని ముగ్గురు కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించారు.
177  GEN 7:17  ఆ జలప్రళయం నలరోజులు ూమి మీదికి వచ్చినప్పుడు, నీళ్ళు విస్తరించి ఓడను నీళ్ళ మీద తేలేలా చేశాయి. ఓడ ూమి మీద నుంచి పైకి లేచింది.
178  GEN 7:18  నీళ్ళు ూమి మీద ీకరంగా ప్రవహించి అధికంగా విస్తరించినప్పుడు, ఆ ఓడ నీళ్ళ మీద తేలింది.
179  GEN 7:19  ీకర జలాలు ూమి మీద పైపైకి లేచినప్పుడు, ఆకాశం కింద ఉన్న ఉన్నత పర్వతాలన్నీ మునిగిపోయాయి.
181  GEN 7:21  పక్షులు, పశువులు, మృగాలు ూమిమీద పాకే పురుగులు, శరీరం ఉండి ూమిమీద తిరిగేవన్నీ చనిపోయాయి. మనుషులందరూ చనిపోయారు.
183  GEN 7:23  మనుషులతో పాటు పశువులు, పురుగులు, ఆకాశపక్షులు, నేలమీద ఉన్న జీవాలన్నీ అంతం అయిపోయాయి. అవన్నీ ూమిమీద ఉండకుండాా నాశనం అయ్యాయి. నోవహు, అతనితో పాటు ఆ ఓడలో ఉన్నవి మాత్రం మిగిలాయి.
184  GEN 7:24  నూటరోజుల వరకూ ూమి మీద నీళ్ళు ప్రబలాయి.
185  GEN 8:1  దేవుడు నోవహును, అతనితోపాటు ఓడలో ఉన్న ప్రతి జంతువునూ, పశువునూ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ూమి మీద గాలి విసిరేలా చేయడంవల్ల నీళ్ళు తగ్గుముఖం పట్టాయి.
186  GEN 8:2  అగాధజలాల ఊటలు, ఆకాశపు కిటికీలు మూసుకొన్నాయి. ఆకాశం నుంచి కురుస్తున్న ీకర వర్షం ఆగిపోయింది.
187  GEN 8:3  అప్పుడు నీళ్ళు ూమి మీద నుంచి క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. నూటరోజుల తరువాత నీళ్ళు తగ్గిపోయాయి.
190  GEN 8:6  నలరోజులు గడిచిన తరువాత నోవహు ఓడ కిటికీ తీసి
191  GEN 8:7  ఒక బొంతకాకిని బయటకు పోనిచ్చాడు. అది బయటకు వెళ్ళి ూమిమీద నుంచి నీళ్ళు ఇంకిపోయేవరకూ ఇటూ అటూ తిరుగుతూ ఉంది.
193  GEN 8:9  ూమి అంతటా నీళ్ళు నిలిచి ఉన్నందువల్ల దానికి అరికాలు మోపడానికి స్థలం దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని దగ్గరికి తిరిగి వచ్చింది. అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని ఓడలోకి తీసుకున్నాడు.
197  GEN 8:13  ఆరువందల ఒకటో సంవత్సరం మొదటి నెల మొదటి రోజున నీళ్ళు ూమి మీద నుంచి ఇంకిపోయాయి. నోవహు ఓడ కప్పు తీసి చూడగా ఆరిన నేల కనబడింది.
198  GEN 8:14  రెండో నెల ఇరవై ఏడో రోజున ూమి పొడిగా అయిపోయింది.