Wildebeest analysis examples for:   tel-tel2017   ష    February 25, 2023 at 01:19    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

1  GEN 1:1  ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృ్టించాడు.
11  GEN 1:11  దేవుడు “వృక్ జాలాన్ని, విత్తనాలుండే చెట్లను, భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించాలి” అన్నాడు. అలాగే జరిగింది.
12  GEN 1:12  వృక్ జాతిని, విత్తనాలుండే చెట్లను, భూమిమీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించింది. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
16  GEN 1:16  దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్త్రాలను కూడా చేశాడు.
20  GEN 1:20  దేవుడు “చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. భూమిపై ఉన్న ఆకాశవిశాలంలో పక్ులు ఎగరాలి” అన్నాడు.
21  GEN 1:21  దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పు్కలంగా జలాలను నింపి వేసేలా సృ్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్ినీ సృ్టించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
22  GEN 1:22  దేవుడు “మీరు ఫలించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్ులు భూమి మీద విస్తరించాలి” అని వాటిని దీవించాడు.
26  GEN 1:26  దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్ుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు.
27  GEN 1:27  దేవుడు తన స్వరూపంలో మనిిని సృ్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృ్టించాడు. పురుుడిగా స్త్రీగా వాళ్ళను సృ్టించాడు.
28  GEN 1:28  దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్ులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు.
30  GEN 1:30  భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్ులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది.
34  GEN 2:3  దేవుడు ఆ ఏడవ రోజును ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృ్టి కార్యం అంతటినుంచీ విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరిచాడు.
36  GEN 2:5  భూమి మీద అంతకుముందు ఆరుబయట ఏ పొదలూ లేవు, ఏ చెట్లూ మొలవలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా భూమి మీద వర్కురిపించ లేదు. నేలను సేద్యం చెయ్యడానికి ఏ మనిలేడు.
38  GEN 2:7  దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిిని చేసి అతని ముక్కుపుటాల్లో ఊపిరి ఊదాడు. మనిికి ప్రాణం వచ్చింది.
39  GEN 2:8  దేవుడైన యెహోవా తూర్పువైపున ఏదెనులో ఒక తోట వేసి తాను చేసిన మనిిని అందులో ఉంచాడు.
40  GEN 2:9  దేవుడైన యెహోవా కళ్ళకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టునూ అక్కడ నేలలోనుంచి మొలిపించాడు. ఇంకా ఆ తోట మధ్యలో జీవవృక్ాన్నీ, ఏది మంచో, ఏది చెడో తెలిపే వృక్ాన్నీ కూడా నేలలోనుంచి మొలిపించాడు.
42  GEN 2:11  మొదటిదాని పేరు పీోను. అది బంగారం ఉన్న హవీలా దేశమంతటా ప్రవహిస్తున్నది.
45  GEN 2:14  మూడో నది పేరు హిద్దెకెలు. అదిూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్నది. నాలుగో నది యూఫ్రటీసు.
46  GEN 2:15  దేవుడైన యెహోవా ఏదెను తోట సాగు చెయ్యడానికీ దాన్ని చూసుకోడానికీ మనిిని అక్కడ పెట్టాడు.
48  GEN 2:17  కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజున కచ్చితంగా చచ్చిపోతావు” అని మనిికి ఆజ్ఞాపించాడు.
49  GEN 2:18  దేవుడైన యెహోవా “మనిి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను” అనుకున్నాడు.
50  GEN 2:19  దేవుడైన యెహోవా, ప్రతి భూజంతువునూ ప్రతి పక్ినీ నేలలోనుంచి చేసి, ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడడానికి అతని దగ్గరికి వాటిని రప్పించాడు. జీవం ఉన్న ప్రతిదానికీ ఆదాము ఏ పేరు పెట్టాడో, ఆ పేరు దానికి ఖాయం అయ్యింది.
51  GEN 2:20  అప్పుడు ఆదాము పశువులన్నిటికీ, ఆకాశపక్ులన్నిటికీ, భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. కాని ఆదాముకు మాత్రం సరిజోడు లేకపోయింది.
54  GEN 2:23  ఆదాము “ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. మనిిలోనుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు మానుి” అన్నాడు.
55  GEN 2:24  ఆ కారణంగా పురుుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు.
59  GEN 3:3  కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల వియంలో ‘మీరు వాటిని తినకూడదు. వాటిని ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు’ అని దేవుడు చెప్పాడు” అంది.
73  GEN 3:17  ఆయన ఆదాముతో “నువ్వు నీ భార్య మాట విని ‘తినొద్దు’ అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావు గనుక నిన్నుబట్టి నేల శాపానికి గురయ్యింది. జీవితకాలమంతా్టం చేసి నువ్వు దాని పంట తింటావు.
74  GEN 3:18  నువ్వు ఎంత్టం చేసినా నేల ముళ్ళ తుప్పలను, ముళ్ళ పొదలనే మొలిపిస్తుంది. నువ్వు పొలంలో పండించిన పంట తింటావు.
78  GEN 3:22  దేవుడైన యెహోవా “ఇప్పుడు మనిి మంచి చెడ్డలు తెలిసిన మనలాంటివాడయ్యాడు. కాబట్టి ఒకవేళ అతడు తన చెయ్యి చాపి ఆ జీవ వృక్ఫలం కూడా తీసుకుని తిని శాశ్వతంగా జీవిస్తాడేమో. అది మంచిది కాదు” అన్నాడు.
80  GEN 3:24  కాబట్టి దేవుడు ఏదెను తోటలోనుంచి ఆదామును వెళ్ళగొట్టి, ఏదెను తోటకు తూర్పు వైపు కెరూబులు, జీవవృక్ానికి వెళ్ళే దారిని కాపలా కాయడానికి ఇటు అటు తిరిగే అగ్నిఖడ్గం నిలబెట్టాడు.
93  GEN 4:13  కయీను “నా శిక్ నేను భరించలేనిది.
95  GEN 4:15  యెహోవా అతనితో “అలా జరగదు. నిన్ను చూసిన వాడు ఎవడైనా నిన్ను చంపితే అతణ్ణి తీవ్రంగా శిక్ిస్తానని తెలియజేసేందుకు నీ మీద ఒక గుర్తు వేస్తాను. నిన్ను నేను శిక్ించిన దానికి ఏడు రెట్లు అలాటి వాణ్ణి శిక్ిస్తాను” అన్నాడు. అప్పుడు యెహోవా కయీను మీద ఒక గుర్తు వేశాడు.
98  GEN 4:18  హనోకు ఈరాదుకు తండ్రి. ఈరాదు మహూయాయేలుకు తండ్రి. మహూయాయేలు మతూాయేలుకు తండ్రి. మతూాయేలు లెమెకుకు తండ్రి.
100  GEN 4:20  ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. అతడు పశువులు పెంపకం చేస్తూ గుడారాల్లో నివాసం ఉండేవాళ్లకు మూలపురుుడు.
101  GEN 4:21  అతని తమ్ముడు యూబాలు. ఇతను తీగె వాయుద్యాలు, వేణువు వాయించే వాళ్ళందరికీ మూలపురుుడు.
103  GEN 4:23  లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు. “ఆదా, సిల్లా, నా మాట వినండి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి. నన్ను గాయపరచినందుకు నేను ఒక మనిిని చంపాను. కమిలిపోయేలా కొట్టినందుకు ఒక యువకుణ్ణి చంపాను.
105  GEN 4:25  ఆదాము మళ్ళీ తన భార్యను కలిసినప్పుడు ఆమె ఒక కొడుకును కన్నది. అతనికి ేతు అని పేరు పెట్టి “కయీను చంపిన హేబెలుకు బదులుగా దేవుడు నాకు మరొక కొడుకును ఇచ్చాడు” అంది.
106  GEN 4:26  ేతుకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఎనోు. అప్పటినుండి మనుులు యెహోవాను ఆరాధించడం ఆరంభించారు.
107  GEN 5:1  ఆదాము వంశక్రమం ఇది. దేవుడు మనిిని సృ్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు.
108  GEN 5:2  వారిని పురుులుగా, స్త్రీలుగా సృ్టించాడు. వాళ్ళను సృ్టించిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి వాళ్లకు మనుులు అని పేరు పెట్టాడు.
109  GEN 5:3  ఆదాముకు నూట ముప్ఫై సంవత్సరాల వయస్సులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు. ఆదాము అతనికి ేతు అని పేరుపెట్టాడు.
110  GEN 5:4  ేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు పుట్టారు.
112  GEN 5:6  ేతుకు నూట ఐదు సంవత్సరాల వయస్సులో ఎనోపుట్టాడు.
113  GEN 5:7  ఎనోపుట్టిన తరువాత ేతు ఎనిమిది వందల ఏడు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
114  GEN 5:8  ేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు.
115  GEN 5:9  ఎనోుకు తొంభై సంవత్సరాల వయస్సులో కేయినాను పుట్టాడు.
116  GEN 5:10  కేయినాను పుట్టిన తరువాత ఎనోఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
117  GEN 5:11  ఎనోతొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
127  GEN 5:21  హనోకుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో మెతూెల పుట్టాడు.
128  GEN 5:22  మెతూెల పుట్టిన తరువాత హనోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
131  GEN 5:25  మెతూెలకు నూట ఎనభై ఏడు సంవత్సరాల వయస్సులో లెమెకు పుట్టాడు.
132  GEN 5:26  మెతూెలకు లెమెకు పుట్టిన తరువాత ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
133  GEN 5:27  మెతూెల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు.
135  GEN 5:29  “భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల్టం వియంలో, మన పని వియంలో ఇతడు మనకు విశ్రాంతి ఇస్తాడు” అని, అతనికి నోవహు అని పేరు పెట్టాడు.
138  GEN 5:32  ఐదు వందల సంవత్సరాలు బ్రతికిన నోవహుకు ేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.
139  GEN 6:1  మనుులు భూమి మీద విస్తరించడం మొదలుపెట్టారు. వాళ్లకు కూతుళ్ళు పుట్టినప్పుడు
140  GEN 6:2  దైవ కుమారులు మనుుల కూతుళ్ళు అందంగా ఉండడం చూసి, వాళ్ళల్లో తమకు నచ్చిన స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు.
141  GEN 6:3  యెహోవా “జీవమిచ్చే నా ఊపిరి మనుుల్లో ఎల్లకాలం ఉండదు. ఎందుకంటే వారు బలహీనమైన రక్తమాంసాలు గలవారు. వారు నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకరు” అన్నాడు.
142  GEN 6:4  దైవ కుమారులు మనుుల కూతుళ్ళను పెళ్ళి చేసుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు. వీరు ఆ రోజుల్లో, ఆ తరువాత కూడా భూమి మీద ఉన్న దీర్ఘదేహులు. ఈ మహా కాయులు గొప్ప శూరులు. పూర్వకాలంలో పేరుప్రఖ్యాతులు గల వారు వీరే.
143  GEN 6:5  మనుుల దుర్మార్గం భూమిమీద మితిమీరి పోయిందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దు్టత్వమే అని యెహోవా చూశాడు.
144  GEN 6:6  తాను భూమిమీద మనుులను చేసినందుకు బాధపడి, హృదయంలో విచారించాడు.
145  GEN 6:7  కాబట్టి యెహోవా “నేను సృ్టించిన మనుులను ఈ భూమిమీద లేకుండా చేస్తాను. మనుులతో పాటు జంతువులను, పాకే జీవులను, ఆకాశపక్ులను భూమిమీద లేకుండా తుడిచి వేస్తాను. ఎందుకంటే నేను వాళ్ళను సృ్టించినందుకు బాధపడుతున్నాను” అన్నాడు.
146  GEN 6:8  అయితే నోవహు యెహోవా దృ్టిలో అనుగ్రహం పొందాడు.
148  GEN 6:10  ేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులకు నోవహు తండ్రి అయ్యాడు.
149  GEN 6:11  దేవుని దృ్టిలో లోకం చెడిపోయింది. అది హింసతో నిండిపోయింది.
150  GEN 6:12  దేవుడు లోకాన్ని చూడగా అది చెడిపోయి ఉంది. భూమిమీద మనుులందరూ తమ మార్గాల్లో చెడిపోయారు.
151  GEN 6:13  దేవుడు నోవహుతో “మనుుల మూలంగా భూమి హింసతో నిండిపోయింది గనుక వాళ్ళను అంతం చేసే సమయం వచ్చినట్టు తేటతెల్లం అయింది. కచ్చితంగా ఈ భూమితోపాటు వాళ్ళందరినీ నాశనం చేస్తాను.
158  GEN 6:20  అవి చనిపోకుండా ఉండడానికి వాటి వాటి జాతుల ప్రకారం పక్ుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం నేల మీద పాకే వాటన్నిట్లో, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ దగ్గరికి అవే వస్తాయి.
161  GEN 7:1  యెహోవా “ఈ తరంలో నా దృ్టిలో నువ్వే నీతిమంతుడివిగా ఉండడం చూశాను కాబట్టి నువ్వు, నీ కుటుంబం ఓడలో ప్రవేశించండి.
163  GEN 7:3  ఆకాశపక్ుల్లో ప్రతి జాతిలో మగవి ఏడు, ఆడవి ఏడు తీసుకురావాలి. నువ్వు భూమి అంతటిమీద వాటి సంతానాన్ని ప్రాణంతో ఉంచి భద్రం చేసేలా అలా చెయ్యాలి.
164  GEN 7:4  ఎందుకంటే, ఇంకా ఏడు రోజుల్లో నేను, నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమిమీద వర్కురిపించి, నేను చేసిన జీవం ఉన్న ప్రతి దాన్ని నాశనం చేస్తాను” అని నోవహుతో చెప్పాడు.
168  GEN 7:8  దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం శుద్ధ జంతువుల్లో, అపవిత్ర జంతువుల్లో, పక్ుల్లో నేలమీద పాకే వాటన్నిటిలో,
172  GEN 7:12  నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమి మీద వర్కురిసింది.