Wildebeest analysis examples for:   tel-tel2017   “Word‌    February 25, 2023 at 01:19    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

396  GEN 16:14  దీన్ని బట్టి ఆ నీటి ఊటకి “బెయేర్‌ లహాయి రోయి” అనే పేరు వచ్చింది. అది కాదేషుకీ బెరెదుకీ మధ్యలో ఉంది.
921  GEN 31:47  లాబాను దానికి “యగర్‌ శహదూతా” అని పేరు పెట్టాడు. కానీ యాకోబు దానికి “గలేదు” అని పేరు పెట్టాడు.
981  GEN 33:20  అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి “ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలు” అని పేరు పెట్టాడు.
1518  GEN 50:11  ఆ దేశంలో నివసించిన కనానీయులు ఆటదు కళ్ళం దగ్గర ఏడవడం చూసి “ఐగుప్తీయులకు ఇది చాలా సంతాప సమయం” అని చెప్పుకున్నారు. అందుకే దానికి “ఆబేల్‌ మిస్రాయిము” అనే పేరుంది. అది యొర్దానుకు అవతల ఉంది.