Wildebeest analysis examples for:   tel-tel2017   ం    February 11, 2023 at 19:42    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

1  GEN 1:1  ఆరలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టిచాడు.
2  GEN 1:2  భూమి నిరాకారగా, శూన్యగా ది. జలాగాధ మీద చీకటి కమ్ముకునిది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు.
3  GEN 1:3  దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగిది.
4  GEN 1:4  ఆ వెలుగు దేవునికిచిదిగా అనిపిచిది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేశాడు.
5  GEN 1:5  దేవుడు వెలుగుకు పగలు అనీ చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. సాయత్ర అయిది, ఉదయ వచ్చిది, మొదటి రోజు.
6  GEN 1:6  దేవుడు “మహా జలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశ కలుగు గాక. అది నీళ్ళనుడి నీళ్ళను వేరు చేయు గాక” అన్నాడు.
7  GEN 1:7  దేవుడు ఆ విశాలమైన ప్రదేశాన్ని చేసి, దాని పైన ఉన్న జలాలను, కిఉన్న జలాలను వేరు చేసాడు. అది అలాగే జరిగిది.
8  GEN 1:8  దేవుడు ఆ విశాల ప్రదేశానికి “ఆకాశఅని పేరు పెట్టాడు. రాత్రి అయిది, ఉదయ వచ్చిది, రెడవ రోజు.
9  GEN 1:9  దేవుడు “ఆకాశ కిఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగిది.
10  GEN 1:10  దేవుడు ఆరిన నేలకు “భూమి” అని పేరు పెట్టాడు. కూర్చి ఉన్న జలాలకు “సముద్రాలు” అని పేరు పెట్టాడు. అది ఆయనకుచిదిగా అనిపిచిది.
11  GEN 1:11  దేవుడు “వృక్ష జాలాన్ని, విత్తనాలుడే చెట్లను, భూమిపై తమ తమ జాతి ప్రకార విత్తనాలుడి ఫల ఇచ్చేడ్ల చెట్లను భూమి మొలిపిచాలి” అన్నాడు. అలాగే జరిగిది.
12  GEN 1:12  వృక్ష జాతిని, విత్తనాలుడే చెట్లను, భూమిమీద తమ తమ జాతుల ప్రకార తమలో విత్తనాలుడి ఫల ఇచ్చేడ్ల చెట్లను భూమి మొలిపిచిది. అది ఆయనకుచిదిగా కనబడిది.
13  GEN 1:13  రాత్రి అయిది, ఉదయ వచ్చిది-మూడవ రోజు.
14  GEN 1:14  దేవుడు “రాత్రి నుచి పగలును వేరు చెయ్యడానికి ఆకాశ విశాలలో జ్యోతులుడాలి. కాలాలకు, రోజులకు,వత్సరాలకు అవి సూచనలుగాడాలి.
15  GEN 1:15  భూమికి వెలుగు ఇవ్వడానికి ఆకాశ విశాలలో జ్యోతులుగా అవిడాలి” అన్నాడు. అలాగే జరిగిది.
16  GEN 1:16  దేవుడు రెడు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలిచడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు.
18  GEN 1:18  పగటినీ రాత్రినీ పాలిచడానికీ, వెలుగునూ చీకటినీ వేరు చెయ్యడానికీ, దేవుడు ఆకాశ విశాలలో వాటిని అమర్చాడు. అది ఆయనకుచిదిగా కనబడిది.
19  GEN 1:19  రాత్రి అయిది. ఉదయ వచ్చిది-నాలుగో రోజు.
20  GEN 1:20  దేవుడు “చలిచే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిడిపోవాలి. భూమిపై ఉన్న ఆకాశవిశాలలో పక్షులు ఎగరాలి” అన్నాడు.
21  GEN 1:21  దేవుడు బ్రహ్మాడమైన జలచరాలనూ, చలిచే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకార పుష్కలగా జలాలను నిపి వేసేలా సృష్టిచాడు. కా వాటి వాటి జాతి ప్రకార రెక్కలున్న ప్రతి పక్షినీ సృష్టిచాడు. అది ఆయనకుచిదిగా కనబడిది.
22  GEN 1:22  దేవుడు “మీరు ఫలిచి వృద్ధి పొడి. సముద్ర జలాలను నిడి. పక్షులు భూమి మీద విస్తరిచాలి” అని వాటిని దీవిచాడు.
23  GEN 1:23  రాత్రి అయిది. ఉదయ వచ్చిది-ఐదో రోజు.
24  GEN 1:24  దేవుడు “వాటి వాటి జాతుల ప్రకార ప్రాణ గలవాటిని,టే వాటి వాటి జాతి ప్రకార పశువులను, పురుగులను, అడవితువులను భూమి పుట్టిచాలి” అన్నాడు. అలాగే జరిగిది.
25  GEN 1:25  దేవుడు, వాటి వాటి జాతుల ప్రకార అడవితువులనూ వాటి వాటి జాతుల ప్రకార పశువులనూ, వాటి వాటి జాతుల ప్రకార నేలమీద పాకే ప్రతి పురుగునూ చేశాడు. అది ఆయనకుచిదిగా కనబడిది.
26  GEN 1:26  దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపలో మన పోలికలో మనిషిని చేద్దా. సముద్రలో చేపల మీదా ఆకాశలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతితువు మీదా భూమితటి మీదా వారికి ఆధిపత్య డాలి” అన్నాడు.
27  GEN 1:27  దేవుడు తన స్వరూపలో మనిషిని సృష్టిచాడు. దేవుని స్వరూపలో అతణ్ణి సృష్టిచాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టిచాడు.