Wildebeest analysis examples for:   tel-tel2017   ఆ    February 11, 2023 at 19:42    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

1  GEN 1:1  రంభంలో దేవుడు కాశాలనూ భూమినీ సృష్టించాడు.
2  GEN 1:2  భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని త్మ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు.
4  GEN 1:4  వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేశాడు.
7  GEN 1:7  దేవుడు విశాలమైన ప్రదేశాన్ని చేసి, దాని పైన ఉన్న జలాలను, కింద ఉన్న జలాలను వేరు చేసాడు. అది అలాగే జరిగింది.
8  GEN 1:8  దేవుడు విశాల ప్రదేశానికికాశం” అని పేరు పెట్టాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది, రెండవ రోజు.
9  GEN 1:9  దేవుడుకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి రిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది.
10  GEN 1:10  దేవుడు రిన నేలకు “భూమి” అని పేరు పెట్టాడు. కూర్చి ఉన్న జలాలకు “సముద్రాలు” అని పేరు పెట్టాడు. అది యనకు మంచిదిగా అనిపించింది.
12  GEN 1:12  వృక్ష జాతిని, విత్తనాలుండే చెట్లను, భూమిమీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించింది. అది యనకు మంచిదిగా కనబడింది.
14  GEN 1:14  దేవుడు “రాత్రి నుంచి పగలును వేరు చెయ్యడానికి కాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. కాలాలకు, రోజులకు, సంవత్సరాలకు అవి సూచనలుగా ఉండాలి.
15  GEN 1:15  భూమికి వెలుగు ఇవ్వడానికి కాశ విశాలంలో జ్యోతులుగా అవి ఉండాలి” అన్నాడు. అలాగే జరిగింది.
16  GEN 1:16  దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. యన నక్షత్రాలను కూడా చేశాడు.
18  GEN 1:18  పగటినీ రాత్రినీ పాలించడానికీ, వెలుగునూ చీకటినీ వేరు చెయ్యడానికీ, దేవుడు కాశ విశాలంలో వాటిని అమర్చాడు. అది యనకు మంచిదిగా కనబడింది.
20  GEN 1:20  దేవుడు “చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. భూమిపై ఉన్న కాశవిశాలంలో పక్షులు ఎగరాలి” అన్నాడు.
21  GEN 1:21  దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపి వేసేలా సృష్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షినీ సృష్టించాడు. అది యనకు మంచిదిగా కనబడింది.
25  GEN 1:25  దేవుడు, వాటి వాటి జాతుల ప్రకారం అడవి జంతువులనూ వాటి వాటి జాతుల ప్రకారం పశువులనూ, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగునూ చేశాడు. అది యనకు మంచిదిగా కనబడింది.
26  GEN 1:26  దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా కాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ధిపత్యం ఉండాలి” అన్నాడు.
28  GEN 1:28  దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ కాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు.
29  GEN 1:29  దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు హారం అవుతాయి.
30  GEN 1:30  భూమిమీద ఉండే జంతువులన్నిటికీ కాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ హారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది.
31  GEN 1:31  దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది యనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-రవ రోజు.
32  GEN 2:1  కాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీపూర్తి అయ్యాయి.
34  GEN 2:3  దేవుడు ఏడవ రోజును శీర్వదించి పవిత్రం చేశాడు. యన తాను చేసిన సృష్టి కార్యం అంతటినుంచీ విశ్రాంతి తీసుకున్న కారణంగా రోజును పవిత్రపరిచాడు.
35  GEN 2:4  దేవుడైన యెహోవా భూమిని కాశాలను చేసినప్పుడు, కాశాల సంగతి, భూమి సంగతి ఈ విధంగా ఉన్నాయి,
36  GEN 2:5  భూమి మీద అంతకుముందు రుబయట ఏ పొదలూ లేవు, ఏ చెట్లూ మొలవలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించ లేదు. నేలను సేద్యం చెయ్యడానికి ఏ మనిషీ లేడు.
40  GEN 2:9  దేవుడైన యెహోవా కళ్ళకు అందమైన, హారానికి మంచిదైన ప్రతి చెట్టునూ అక్కడ నేలలోనుంచి మొలిపించాడు. ఇంకా తోట మధ్యలో జీవవృక్షాన్నీ, ఏది మంచో, ఏది చెడో తెలిపే వృక్షాన్నీ కూడా నేలలోనుంచి మొలిపించాడు.
41  GEN 2:10  తోటను తడపడానికి ఏదెనులో నుంచి ఒక నది బయలుదేరి అక్కడ నుంచి చీలిపోయి నాలుగు పాయలు అయ్యింది.
43  GEN 2:12  దేశంలో దొరికే బంగారం ప్రశస్తమైనది. అక్కడ ముత్యాలు, గోమేధిక మణులు కూడా దొరుకుతాయి.
48  GEN 2:17  కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజున కచ్చితంగా చచ్చిపోతావు” అని మనిషికి జ్ఞాపించాడు.
50  GEN 2:19  దేవుడైన యెహోవా, ప్రతి భూజంతువునూ ప్రతి పక్షినీ నేలలోనుంచి చేసి, దాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడడానికి అతని దగ్గరికి వాటిని రప్పించాడు. జీవం ఉన్న ప్రతిదానికీ దాము ఏ పేరు పెట్టాడో, పేరు దానికి ఖాయం అయ్యింది.
51  GEN 2:20  అప్పుడు దాము పశువులన్నిటికీ, కాశపక్షులన్నిటికీ, భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. కాని దాముకు మాత్రం సరిజోడు లేకపోయింది.
52  GEN 2:21  అప్పుడు దేవుడైన యెహోవా దాముకు గాఢ నిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కటెముకల్లో నుంచి ఒకదాన్ని తీసి ఖాళీని మాంసంతో పూడ్చివేశాడు.
53  GEN 2:22  తరువాత దేవుడైన యెహోవా దాము నుంచి తీసిన పక్కటెముకతో స్త్రీని తయారుచేసి దాము దగ్గరికి తీసుకువచ్చాడు.
54  GEN 2:23  దాము “ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. మనిషిలోనుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు మానుషి” అన్నాడు.
55  GEN 2:24  కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు.
56  GEN 2:25  అప్పుడు దాము, అతని భార్య ఇద్దరూ నగ్నంగా ఉన్నారు. వాళ్ళకు సిగ్గు తెలియదు.
57  GEN 3:1  దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు.
58  GEN 3:2  స్త్రీ సర్పంతో “ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు.
62  GEN 3:6  స్త్రీ, చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.
63  GEN 3:7  అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నాం అని గ్రహించి అంజూరపు కులు కలిపి కుట్టి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు.
64  GEN 3:8  సాయంత్రం చల్లబడిన తరువాత తోటలో దేవుడైన యెహోవా నడుస్తున్న శబ్ధం వాళ్ళు విన్నారు. దాము, అతని భార్య దేవుడైన యెహోవాకు ఎదురు పడకుండా తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు.
65  GEN 3:9  దేవుడైన యెహోవా దామును పిలుస్తూ “నువ్వెక్కడ ఉన్నావు?” అన్నాడు.
67  GEN 3:11  దేవుడు “నువ్వు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినొద్దని నీకు జ్ఞ ఇచ్చిన చెట్టు పండు తిన్నావా?” అన్నాడు.
68  GEN 3:12  దాము “నాతో ఉండడానికి నువ్వు నాకిచ్చిన స్త్రీ నాకు చెట్టు పండు ఇచ్చింది. అప్పుడు నేను దాన్ని తిన్నాను” అన్నాడు.
71  GEN 3:15  నీకూ స్త్రీకీ నీ సంతానానికీ మె సంతానానికీ మధ్య శత్రుత్వం ఉండేలా చేస్తాను. అతడు నిన్ను తలమీద కొడతాడు. నువ్వు అతన్ని మడిమె మీద కొడతావు” అన్నాడు.
72  GEN 3:16  యన స్త్రీతో “పిల్లలను కనేటప్పుడు నీకు కలిగే బాధ అనేక రెట్లు పెంచుతున్నాను. నీ భర్తపై నువ్వు వాంఛ కలిగి ఉంటావు. అతడు నిన్ను ఏలుతాడు” అని చెప్పాడు.
73  GEN 3:17  యన దాముతో “నువ్వు నీ భార్య మాట విని ‘తినొద్దు’ అని నేను నీకు జ్ఞ ఇచ్చిన చెట్టు పండు తిన్నావు గనుక నిన్నుబట్టి నేల శాపానికి గురయ్యింది. జీవితకాలమంతా కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు.
75  GEN 3:19  నువ్వు మట్టికి తిరిగి చేరే వరకూ చెమటోడ్చి హారం తింటావు. ఎందుకంటే నిన్ను తీసింది మట్టిలోనుంచే. నువ్వు మట్టే గనుక మళ్ళీ మట్టి అయిపోతావు” అని చెప్పాడు.
76  GEN 3:20  దాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఎందుకంటే జీవులందరికీ మే అమ్మ.
77  GEN 3:21  దేవుడైన యెహోవా దాముకు అతని భార్యకు జంతు చర్మంతో బట్టలు చేసి తొడిగించాడు.
78  GEN 3:22  దేవుడైన యెహోవా “ఇప్పుడు మనిషి మంచి చెడ్డలు తెలిసిన మనలాంటివాడయ్యాడు. కాబట్టి ఒకవేళ అతడు తన చెయ్యి చాపి జీవ వృక్షఫలం కూడా తీసుకుని తిని శాశ్వతంగా జీవిస్తాడేమో. అది మంచిది కాదు” అన్నాడు.
79  GEN 3:23  దేవుడైన యెహోవా అతణ్ణి ఏ నేలనుంచి తీశాడో నేలను సాగు చెయ్యడానికి ఏదెను తోటలోనుంచి అతణ్ణి పంపివేశాడు.
80  GEN 3:24  కాబట్టి దేవుడు ఏదెను తోటలోనుంచి దామును వెళ్ళగొట్టి, ఏదెను తోటకు తూర్పు వైపు కెరూబులు, జీవవృక్షానికి వెళ్ళే దారిని కాపలా కాయడానికి ఇటు అటు తిరిగే అగ్నిఖడ్గం నిలబెట్టాడు.
81  GEN 4:1  దాము తన భార్య హవ్వను కలిసినప్పుడు మె గర్భం దాల్చి కయీనుకు జన్మనిచ్చింది. మె “యెహోవా సహాయంతో నేనొక మగ బిడ్డకు జన్మనిచ్చాను” అంది.
82  GEN 4:2  తరువాత మె అతని తమ్ముడు హేబెలుకు జన్మనిచ్చింది. హేబెలు గొర్రెల కాపరి. కయీను వ్యవసాయం చేసేవాడు.
85  GEN 4:5  కయీనును, అతని అర్పణను యన అంగీకరించ లేదు. కాబట్టి కయీనుకు చాలా కోపం వచ్చి అసూయతో రగిలిపోయాడు.
87  GEN 4:7  నువ్వు సరైనది చేస్తే నీకు మోదం లభిస్తుంది కదా. సరైనది చెయ్యకపోతే గుమ్మంలో పాపం పొంచి ఉంటుంది. అది నిన్ను స్వాధీపర్చుకోవాలని చూస్తుంది. అయితే, నువ్వు దాన్ని అదుపులో ఉంచుకోవాలి” అన్నాడు.
97  GEN 4:17  కయీను తన భార్యను కలిసినప్పుడు మె గర్భం ధరించి హనోకుకు జన్మనిచ్చింది. అతడు ఒక ఊరు కట్టించి దానికి తన కొడుకు పేర హనోకు అని పెట్టాడు.
99  GEN 4:19  లెమెకు ఇద్దరిని పెళ్ళి చేసుకున్నాడు. వారిలో ఒకామె పేరు దా, రెండవ మె సిల్లా.
100  GEN 4:20  దా యాబాలుకు జన్మనిచ్చింది. అతడు పశువులు పెంపకం చేస్తూ గుడారాల్లో నివాసం ఉండేవాళ్లకు మూలపురుషుడు.
103  GEN 4:23  లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు.దా, సిల్లా, నా మాట వినండి. లెమెకు భార్యలారా, నా మాట లకించండి. నన్ను గాయపరచినందుకు నేను ఒక మనిషిని చంపాను. కమిలిపోయేలా కొట్టినందుకు ఒక యువకుణ్ణి చంపాను.
105  GEN 4:25  దాము మళ్ళీ తన భార్యను కలిసినప్పుడు మె ఒక కొడుకును కన్నది. అతనికి షేతు అని పేరు పెట్టి “కయీను చంపిన హేబెలుకు బదులుగా దేవుడు నాకు మరొక కొడుకును ఇచ్చాడు” అంది.
106  GEN 4:26  షేతుకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఎనోషు. అప్పటినుండి మనుషులు యెహోవాను రాధించడం రంభించారు.
107  GEN 5:1  దాము వంశక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు.
108  GEN 5:2  వారిని పురుషులుగా, స్త్రీలుగా సృష్టించాడు. వాళ్ళను సృష్టించిన రోజున యన వాళ్ళను శీర్వదించి వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు.
109  GEN 5:3  దాముకు నూట ముప్ఫై సంవత్సరాల వయస్సులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు. దాము అతనికి షేతు అని పేరుపెట్టాడు.
110  GEN 5:4  షేతు పుట్టిన తరువాత దాము ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు పుట్టారు.
111  GEN 5:5  దాము తొమ్మిది వందల ముప్ఫై సంవత్సరాలు బ్రతికాడు.
142  GEN 6:4  దైవ కుమారులు మనుషుల కూతుళ్ళను పెళ్ళి చేసుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు. వీరు రోజుల్లో, తరువాత కూడా భూమి మీద ఉన్న దీర్ఘదేహులు. ఈ మహా కాయులు గొప్ప శూరులు. పూర్వకాలంలో పేరుప్రఖ్యాతులు గల వారు వీరే.