Wildebeest analysis examples for:   tel-tel2017   ఫ    February 11, 2023 at 19:42    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

11  GEN 1:11  దేవుడు “వృక్ష జాలాన్ని, విత్తనాలుండే చెట్లను, భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి లం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించాలి” అన్నాడు. అలాగే జరిగింది.
12  GEN 1:12  వృక్ష జాతిని, విత్తనాలుండే చెట్లను, భూమిమీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి లం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించింది. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
22  GEN 1:22  దేవుడు “మీరు లించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్షులు భూమి మీద విస్తరించాలి” అని వాటిని దీవించాడు.
28  GEN 1:28  దేవుడు వాళ్ళను దీవించి “మీరు లించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు.
29  GEN 1:29  దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న లాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి.
45  GEN 2:14  మూడో నది పేరు హిద్దెకెలు. అది అష్షూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్నది. నాలుగో నది యూ్రటీసు.
47  GEN 2:16  దేవుడైన యెహోవా “ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు లాన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు.
48  GEN 2:17  కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు లాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజున కచ్చితంగా చచ్చిపోతావు” అని మనిషికి ఆజ్ఞాపించాడు.
78  GEN 3:22  దేవుడైన యెహోవా “ఇప్పుడు మనిషి మంచి చెడ్డలు తెలిసిన మనలాంటివాడయ్యాడు. కాబట్టి ఒకవేళ అతడు తన చెయ్యి చాపి ఆ జీవ వృక్షలం కూడా తీసుకుని తిని శాశ్వతంగా జీవిస్తాడేమో. అది మంచిది కాదు” అన్నాడు.
109  GEN 5:3  ఆదాముకు నూట ముప్సంవత్సరాల వయస్సులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు. ఆదాము అతనికి షేతు అని పేరుపెట్టాడు.
111  GEN 5:5  ఆదాము తొమ్మిది వందల ముప్సంవత్సరాలు బ్రతికాడు.
122  GEN 5:16  యెరెదు పుట్టిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్ైసంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
152  GEN 6:14  కోనిర్ కలపతో నీ కోసం ఒక ఓడ సిద్ధం చేసుకో. గదులతో ఉన్న ఓడను తయారుచేసి, దానికి లోపలా బయటా తారు పూయాలి.
153  GEN 6:15  నువ్వు దాన్ని చెయ్యాల్సిన విధానం ఇదే. ఆ ఓడ మూడు వందల మూరల పొడవు, ఏభై మూరల వెడల్పు, ముప్మూరల ఎత్తు ఉండాలి.
201  GEN 8:17  పక్షులను, పశువులను భూమి మీద పాకే ప్రతి జాతి పురుగులను, శరీరం ఉన్న ప్రతి జీవినీ నీతోపాటు ఉన్న ప్రతి జంతువును నువ్వు వెంటబెట్టుకుని బయటకు రావాలి. అవి భూమిమీద అధికంగా విస్తరించి భూమి మీద లించి అభివృద్ధి పొందాలి” అని చెప్పాడు.
207  GEN 9:1  దేవుడు నోవహునూ అతని కొడుకులనూ ఆశీర్వదించాడు. “మీరు లించి అభివృద్ధి పొంది భూమిని నింపండి.
213  GEN 9:7  మీరు లించి అభివృద్ధి పొందండి. మీరు భూమి మీద అధికంగా సంతానం కని విస్తరించండి” అని వాళ్ళతో చెప్పాడు.
238  GEN 10:3  గోమెరు కొడుకులు అష్కనజు, రీతు, తోగర్మా.
249  GEN 10:14  పత్రుసీ, కస్లూహీ,్తోరీలు పుట్టారు. ిలిష్తీయులు కస్లూహీయుల సంతతి.
264  GEN 10:29  ీరు, హవీలా, యోబాబులు పుట్టారు.
279  GEN 11:12  అర్పక్షదుకు ముప్ఐదు సంవత్సరాల వయస్సులో షేలహు పుట్టాడు.
281  GEN 11:14  షేలహుకు ముప్సంవత్సరాల వయస్సులో ఏబెరు పుట్టాడు.
283  GEN 11:16  ఏబెరుకు ముప్నాలుగు సంవత్సరాల వయస్సులో పెలెగు పుట్టాడు.
284  GEN 11:17  ఏబెరుకు పెలెగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల ముప్ైసంవత్సరాలు బతికాడు.
285  GEN 11:18  పెలెగుకు ముప్సంవత్సరాల వయస్సులో రయూ పుట్టాడు.
287  GEN 11:20  రయూకు ముప్రెండు సంవత్సరాల వయస్సులో సెరూగు పుట్టాడు.
289  GEN 11:22  సెరూగుకు ముప్సంవత్సరాల వయస్సులో నాహోరు పుట్టాడు.
314  GEN 12:15  రో అధిపతులు ఆమెను చూసి రో దగ్గర ఆమె అందాన్ని పొగిడారు. ఆమెను రో ఇంటికి తీసుకెళ్ళారు.
316  GEN 12:17  అప్పుడు యెహోవా అబ్రాము భార్య శారయిని బట్టి రోను, అతని ఇంటివాళ్ళను తీవ్రమైన రోగాలతో బాధపరిచాడు.
317  GEN 12:18  అప్పుడు రో అబ్రామును పిలిపించి “నువ్వు నాకు చేసిందేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు?
319  GEN 12:20  తరువాత రో అతని గూర్చి ప్రజలకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు అబ్రామును అతని భార్యతో అతని ఆస్తిపాస్తులన్నిటితో సహా పంపివేశారు.
342  GEN 14:5  పద్నాలుగో సంవత్సరంలో కదొర్లాయోమెరు, అతనితోపాటు ఉన్న రాజులు వచ్చి అష్తారోత్‌ కర్నాయిములో రెాయీయులపై, హాములో జూజీయులపై, షావే కిర్యతాయిము మైదానంలో ఏమీయులపై,
379  GEN 15:18  ఆ రోజున యెహోవా “ఐగుప్తు నది నుంచి, పేరుగాంచిన యూ్రటీసు నది వరకూ ఉన్న ఈ ప్రదేశాన్ని నీ వారసులకు ఇస్తాను.
381  GEN 15:20  హిత్తీయులను, పెరిజ్జీయులను, రెాయీయులను,
404  GEN 17:6  నిన్ను అత్యధికంగా లింపజేస్తాను. నీ సంతానం అనేక జాతులుఅయ్యేలా చేస్తాను. నీ సంతానంలో రాజులు జన్మిస్తారు.
455  GEN 18:30  అతడు మళ్ళీ “ప్రభూ, నాపై కోప్పడనంటే నేను మాట్లాడతాను. ఒకవేళ ముప్మందే అక్కడ కనిపిస్తారేమో” అన్నాడు. అప్పుడాయన “ముప్మంది కనిపించినా నేను పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు.
536  GEN 21:22  ఆ రోజుల్లో అబీమెలెకూ, అతని సైన్యాధిపతి ీకోలూ కలసి వచ్చి అబ్రాహాముతో మాట్లాడారు. “నువ్వు చేసే పనులన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
546  GEN 21:32  బెయేర్షెబాలో వాళ్ళు అలా ఒక నిబంధన చేసుకున్న తరువాత అబీమెలెకు లేచి తన సైన్యాధిపతి ీకోలుతో కలసి ిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్ళాడు.
548  GEN 21:34  అబ్రాహాము ిలిష్తీయుల దేశంలో చాలా రోజులు పరదేశిగా ఉన్నాడు.
580  GEN 23:8  “చనిపోయిన నా భార్యను పాతిపెట్టే విషయంలో మీరు నాతో ఏకీభవిస్తే నా మాట వినండి. సోహరు కొడుకైన్రోనుతో నా తరపున మాట్లాడండి.
582  GEN 23:10  ్రోను హేతు సంతతివారి మధ్యలోనే కూర్చుని ఉన్నాడు. హిత్తీయుడైన్రోను ఆ పట్టణ ద్వారం లో ప్రవేశించే వారందరి ముందు హేతు సంతతివారు వింటుండగా అబ్రాహాముకు ఇలా చెప్పాడు.
586  GEN 23:14  దానికి్రోను ఇలా జవాబిచ్చాడు.
588  GEN 23:16  అబ్రాహాము్రోను చెప్పిన మాట విన్నాడు. హేతు కుమారులకు వినబడేలా్రోను చెప్పిన వెలను అంటే వర్తకుల తూకం ప్రకారం నాలుగు వందల షెకెల్ల వెండిని అబ్రాహాము తూచి అతనికి ఇచ్చాడు.
589  GEN 23:17  ఆ విధంగా మమ్రే పక్కనే ఉన్న మక్పేలా లోని్రోను పొలం, దాంట్లో ఉన్న గుహ, ఆ పొలంలోనూ దాని సరిహద్దుల్లోనూ ఉన్న చెట్లతో సహా
604  GEN 24:12  అప్పుడు అతడు ఇలా ప్రార్థించాడు. “నా యజమాని అయిన అబ్రాహాము దేవుడివైన యెహోవా, నా యజమాని అయిన అబ్రాహాముపట్ల నీ నిబంధన విశ్వాస్యత చూపి ఈ రోజు నాకు కార్యంలం చెయ్యి.
613  GEN 24:21  ఆ వ్యక్తి తన ప్రయాణాన్ని యెహోవాలం చేశాడో లేదో తెలుసుకోడానికి ఆమెను మౌనంగా గమనిస్తూనే ఉన్నాడు
632  GEN 24:40  అతడు ‘నేను యెహోవా సన్నిధిలో నివసిస్తున్నాను. ఆయనే నీతో తన దూతను పంపి నీ ప్రయాణాన్నిలం చేస్తాడు. కాబట్టి నువ్వు నా కొడుక్కి నా బంధువుల నుండి నా తండ్రి వారసులనుండి భార్యగా ఉండేందుకు ఒక అమ్మాయిని తీసుకు వస్తావు.
648  GEN 24:56  కానీ అతడు “యెహోవా నా ప్రయాణాన్నిలం చేసాడు. కాబట్టి దయచేసి నన్ను ఆపవద్దు. నా యజమాని దగ్గరికి నన్ను పంపించండి” అన్నాడు.
663  GEN 25:4  మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిా, ెరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనేవాళ్ళు.
668  GEN 25:9  అతని కొడుకులు ఇస్సాకూ, ఇష్మాయేలూ కలసి మమ్రే ఎదురుగా ఉన్న మక్పేలా గుహలో అతణ్ణి పాతి పెట్టారు. అది హిత్తీయుడైన సోహరు కుమారుడు్రోనుకు చెందిన పొలంలో ఉంది.
676  GEN 25:17  ఇష్మాయేలు నూట ముప్ఏడు సంవత్సరాలు జీవించాడు. ఆ తరువాత అతడు ప్రాణం విడిచాడు. తన పితరులను చేరుకున్నాడు.
680  GEN 25:21  ఇస్సాకు భార్యకి పిల్లలు కలుగలేదు. అందుకని ఇస్సాకు ఆమె విషయం యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. లితంగా అతని భార్య రిబ్కా గర్భవతి అయింది.
694  GEN 26:1  అబ్రాహాము రోజుల్లో వచ్చిన మొదటి కరువు కాకుండా ఆ దేశంలో మరో కరువు వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ిలిష్తీయుల రాజు అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు.
701  GEN 26:8  అతడు చాలా రోజులు అక్కడ గడిపాడు. తరువాత ఒక రోజు ిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి చూస్తుంటే సరిగ్గా అదే సమయంలో ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరస సల్లాపాలు ఆడటం అతనికి కనిపించింది.
707  GEN 26:14  అతనికి అనేక గొర్రెలూ పశువులూ సమకూడాయి. అనేకమంది దాసులు అతనికి ఉన్నారు. అతని సంపద చూసి ిలిష్తీయులు అతనిపై అసూయపడ్డారు.
708  GEN 26:15  అతని తండ్రి అయిన అబ్రాహాము రోజుల్లో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ిలిష్తీయులు మట్టి వేసి పూడ్చివేశారు.
711  GEN 26:18  అక్కడ ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాము ఆ రోజుల్లో తవ్వించిన నీళ్ళ బావులను తిరిగి తవ్వించాడు. ఎందుకంటే అబ్రాహాము మరణం తరువాత ిలిష్తీయులు వాటిని పూడ్చివేశారు. అబ్రాహాము పెట్టిన పేర్లనే ఇస్సాకు వాటికి పెట్టాడు.
719  GEN 26:26  ఆ సమయంలో గెరారు నుండి అబీమెలెకు తన స్నేహితుడైన ఆహుజ్జతునూ తన సైన్యాధిపతి అయిన ీకోలునూ వెంటబెట్టుకుని ఇస్సాకు దగ్గరికి వచ్చాడు.
823  GEN 29:27  ముందు ఈమె ఏడు నిద్రలు పూర్తి చెయ్యి. నువ్వు ఇంకా ఏడు సంవత్సరాలు నాకు సేవ చేస్తానంటే, అందుకు ప్రతిలంగా రెండో ఆమెను కూడా నీకిస్తాం” అని చెప్పాడు.
832  GEN 30:1  రాహేలు యాకోబు ద్వారా తనకు పిల్లలు కలగక పోవడం చూసి తన అక్క మీద అసూయపడింది. ఆమె యాకోబుతో “నాకు గర్భలమియ్యి. లేకపోతే నేను చచ్చిపోతాను” అంది.
833  GEN 30:2  యాకోబు కోపం రాహేలు మీద రగులుకుంది. అతడు “నీకు గర్భలం ఇవ్వకుండా ఉన్న దేవుని స్థానంలో నేను ఉన్నానా?” అన్నాడు.
839  GEN 30:8  అప్పుడు రాహేలు “దేవుని కృప విషయంలో నా అక్కతో పోరాడి గెలిచాను” అనుకుని అతనికి్తాలి అని పేరు పెట్టింది.
849  GEN 30:18  లేయా “నా భర్తకు నా దాసిని ఇవ్వడం వలన దేవుడు నాకు ప్రతిలం దయచేశాడు” అనుకుని అతనికి “ఇశ్శాఖారు” అని పేరు పెట్టింది.
944  GEN 32:16  ముప్పాడి ఒంటెలూ వాటి పిల్లలూ నలభై ఆవులూ పది ఆబోతులూ ఇరవై ఆడ గాడిదలూ పది గాడిద పిల్లలూ తీసుకు మందమందను వేరు వేరుగా ఉంచాడు.
1023  GEN 35:11  దేవుడు “నేను సర్వశక్తిగల దేవుణ్ణి. నువ్వు లించి అభివృద్ధి పొందు. ఒక జనాంగం, జాతుల గుంపు నీనుండి కలుగుతాయి. రాజులు నీ సంతానంలో నుండి వస్తారు.
1028  GEN 35:16  వారు బేతేలు నుండి ప్రయాణమై వెళ్ళారు. దారిలో్రాతాకు ఇంకా కొంత దూరం ఉన్నప్పుడు రాహేలుకు కానుపు నొప్పులు మొదలయ్యాయి.
1031  GEN 35:19  ఆ విధంగా రాహేలు చనిపోయినప్పుడు ఆమెను బేత్లెహేము అని పిలిచే్రాతా మార్గంలో సమాధి చేశారు.
1037  GEN 35:25  రాహేలు దాసి అయిన బిల్హా కొడుకులు దాను,్తాలి.
1045  GEN 36:4  ఏశావుకు ఆదా ఎలీజును, బాశెమతు రగూయేలును కన్నారు.
1051  GEN 36:10  ఏశావు కొడుకుల పేర్లు, ఏశావు భార్య ఆదా కొడుకు ఎలీజు, మరొక భార్య బాశెమతు కొడుకు రగూయేలు.
1052  GEN 36:11  ఎలీజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. ఎలీజు ఉపపత్ని తిమ్నా.
1056  GEN 36:15  ఏశావు కొడుకుల్లో తెగల నాయకులు ఎవరంటే, ఏశావు మొదటి సంతానమైన ఎలీజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, కనజు,
1057  GEN 36:16  కోరహు, గాతాము, అమాలేకు. వీరు ఎదోము దేశంలో ఎలీజు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య ఆదాకు మనుమలు.
1120  GEN 37:36  మిద్యానీయులు యోసేపును ఐగుప్తుకు తీసుకువెళ్లి, రో రాజు అంగ రక్షకుల సేనానిగా పని చేస్తున్న పోతీరుకు అతణ్ణి అమ్మేశారు.
1151  GEN 39:1  యోసేపును ఐగుప్తుకు తీసుకొచ్చారు. రో దగ్గర ఉద్యోగి, రాజు అంగరక్షకుల అధిపతి అయిన పోతీరు అనే ఐగుప్తీయుడు, అతన్ని అక్కడికి తీసుకొచ్చిన ఇష్మాయేలీయుల దగ్గర యోసేపును కొన్నాడు.
1153  GEN 39:3  యెహోవా అతనికి తోడై ఉన్నాడనీ, అతడు చేసేదంతా యెహోవాలం చేస్తున్నాడనీ అతని యజమాని గమనించాడు.
1154  GEN 39:4  యోసేపు అతని దృష్టిలో దయ పొందాడు. అతడు పొతీరుకు సేవ చేశాడు. పొతీరు తన ఇంటి మీద యోసేపును కార్యనిర్వాహకునిగా నియమించి తనకు కలిగినదంతా అతని అధీనంలో ఉంచాడు.
1164  GEN 39:14  తన ఇంట్లో పనిచేసే వారిని పిలిచి “చూడండి, పోతీరు మనలను ఎగతాళి చేయడానికి ఒక హెబ్రీయుణ్ణి మన దగ్గరికి తెచ్చాడు. నాతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వీడు నా దగ్గరికి వస్తే నేను పెద్ద కేక వేశాను.
1169  GEN 39:19  “నీ దాసుడు నాకిలా చేశాడు” అని తన భార్య తనతో చెప్పిన మాటలు విని పొతీరు, కోపంతో మండిపడ్డాడు.
1173  GEN 39:23  యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఆ చెరసాల అధిపతి యోసేపుకు తాను అప్పగించిన దేనినీ ఇక పట్టించుకునేవాడు కాదు. అతడు చేసేదంతా యెహోవాలం చేశాడు.
1175  GEN 40:2  తన ఇద్దరు ఉద్యోగస్థులు, అంటే గిన్నె అందించే వాడి మీదా రొట్టెలు చేసే వాడి మీదా రో కోపగించుకున్నాడు.
1184  GEN 40:11  రో గిన్నె నా చేతిలో ఉంది. నేను ద్రాక్షపళ్ళు తీసుకుని రో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె రో చేతికి ఇచ్చాను” అని చెప్పాడు.
1186  GEN 40:13  ఇంక మూడు రోజుల్లో రో నిన్ను హెచ్చించి, నువ్వు అతనికి గిన్నె అందించే నీ ఉద్యోగం నీకు మళ్ళీ ఇప్పిస్తాడు.
1187  GEN 40:14  అయితే నీకంతా సరి అయినప్పుడు నన్ను గుర్తు చేసుకుని నామీద దయ చూపించు. రో దగ్గర నా గురించి మాట్లాడి ఈ చెరసాల నుండి నేను బయటికి వచ్చేలా చూడు.
1190  GEN 40:17  పై బుట్టలో రో కోసం అన్ని రకాల పిండివంటలు ఉన్నాయి. పక్షులు వచ్చి నా తల మీద ఉన్న ఆ బుట్టలో నుండి వాటిని తిన్నాయి” అన్నాడు.
1192  GEN 40:19  ఇంక మూడు రోజుల్లో రో నీ తల తీసి చెట్టుకు వేలాడదీస్తాడు. పక్షులు నీ మాంసం తింటాయి” అని జవాబిచ్చాడు.
1193  GEN 40:20  మూడవ రోజు రో పుట్టినరోజు. అతడు తన సేవకులందరికీ విందు చేయించాడు. వారందరిలో గిన్నె అందించేవారి నాయకుడిపైనా రొట్టెలు చేసే వారి నాయకుడిపైనా మిగతా సేవకులందరికంటే ధ్యాస పెట్టాడు.
1194  GEN 40:21  గిన్నె అందించేవారి నాయకుని ఉద్యోగం అతనికి తిరిగి ఇచ్చాడు, కాబట్టి అతడు రో చేతికి మళ్ళీ గిన్నె అందించాడు.
1197  GEN 41:1  రెండు సంవత్సరాల తరువాత రోకు ఒక కల వచ్చింది. అందులో అతడు నైలు నది దగ్గర నిలబడ్డాడు.
1200  GEN 41:4  అప్పుడు అందవిహీనమైనవీ చిక్కిపోయినవీ అయిన ఆవులు అందమైన బలిసిన ఆవులను తినేశాయి. దాంతో రో నిద్రలేచాడు.
1203  GEN 41:7  అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు కంకులను ఆ తాలుకంకులు మింగివేశాయి. అంతలో రో మేలుకుని అది కల అని గ్రహించాడు.
1204  GEN 41:8  ఉదయాన్నే అతని మనస్సు కలవరపడింది కాబట్టి అతడు ఐగుప్తు శకునగాళ్ళందరినీ అక్కడి పండితులందరిని పిలిపించి తన కలలను వివరించి వారితో చెప్పాడు గాని రోకు వాటి అర్థం చెప్పే వాడెవడూ లేడు.
1206  GEN 41:10  రో తన సేవకుల మీద కోపపడి నన్నూ రొట్టెలు చేసేవారి నాయకుడినీ రాజు అంగరక్షకుల అధిపతి ఇంట్లో కావలిలో ఉంచాడు.
1209  GEN 41:13  అతడు మాకు ఏమి చెప్పాడో దాని ప్రకారమే జరిగింది. నా ఉద్యోగం నాకు మళ్ళీ ఇప్పించి వేరేవాడిని ఉరి తీయించారు” అని రోతో చెప్పాడు.