Wildebeest analysis examples for:   tel-tel2017   శ    February 11, 2023 at 19:42    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

1  GEN 1:1  ఆరంభంలో దేవుడు ఆకాాలనూ భూమినీ సృష్టించాడు.
2  GEN 1:2  భూమి నిరాకారంగా, ూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాిపై కదలాడుతూ ఉన్నాడు.
4  GEN 1:4  ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేాడు.
6  GEN 1:6  దేవుడు “మహా జలరాి మధ్యలో ఒక విాల ప్రదేకలుగు గాక. అది నీళ్ళనుండి నీళ్ళను వేరు చేయు గాక” అన్నాడు.
7  GEN 1:7  దేవుడు ఆ విాలమైన ప్రదేాన్ని చేసి, దాని పైన ఉన్న జలాలను, కింద ఉన్న జలాలను వేరు చేసాడు. అది అలాగే జరిగింది.
8  GEN 1:8  దేవుడు ఆ విాల ప్రదేానికి “ఆకాం” అని పేరు పెట్టాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది, రెండవ రోజు.
9  GEN 1:9  దేవుడు “ఆకాకింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది.
14  GEN 1:14  దేవుడు “రాత్రి నుంచి పగలును వేరు చెయ్యడానికి ఆకా విాలంలో జ్యోతులు ఉండాలి. కాలాలకు, రోజులకు, సంవత్సరాలకు అవి సూచనలుగా ఉండాలి.
15  GEN 1:15  భూమికి వెలుగు ఇవ్వడానికి ఆకా విాలంలో జ్యోతులుగా అవి ఉండాలి” అన్నాడు. అలాగే జరిగింది.
16  GEN 1:16  దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేాడు. ఆయన నక్షత్రాలను కూడా చేాడు.
18  GEN 1:18  పగటినీ రాత్రినీ పాలించడానికీ, వెలుగునూ చీకటినీ వేరు చెయ్యడానికీ, దేవుడు ఆకా విాలంలో వాటిని అమర్చాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
20  GEN 1:20  దేవుడు “చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. భూమిపై ఉన్న ఆకావిాలంలో పక్షులు ఎగరాలి” అన్నాడు.
24  GEN 1:24  దేవుడు “వాటి వాటి జాతుల ప్రకారం ప్రాణం గలవాటిని, అంటే వాటి వాటి జాతి ప్రకారంువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించాలి” అన్నాడు. అలాగే జరిగింది.
25  GEN 1:25  దేవుడు, వాటి వాటి జాతుల ప్రకారం అడవి జంతువులనూ వాటి వాటి జాతుల ప్రకారంువులనూ, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగునూ చేాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
26  GEN 1:26  దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాంలో పక్షుల మీదాువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు.
28  GEN 1:28  దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు.
30  GEN 1:30  భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకా పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది.
32  GEN 2:1  ఆకాాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీపూర్తి అయ్యాయి.
33  GEN 2:2  ఏడవ రోజు దేవుడు తాను చేసిన పని ముగించాడు. కాబట్టి తాను చేసిన పని అంతటి నుంచీ ఏడవ రోజున వి్రాంతి తీసుకున్నాడు.
34  GEN 2:3  దేవుడు ఆ ఏడవ రోజునుీర్వదించి పవిత్రం చేాడు. ఆయన తాను చేసిన సృష్టి కార్యం అంతటినుంచీ వి్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరిచాడు.
35  GEN 2:4  దేవుడైన యెహోవా భూమిని ఆకాాలను చేసినప్పుడు, ఆకాాల సంగతి, భూమి సంగతి ఈ విధంగా ఉన్నాయి,
42  GEN 2:11  మొదటిదాని పేరు పీషోను. అది బంగారం ఉన్న హవీలా దేమంతటా ప్రవహిస్తున్నది.
43  GEN 2:12  దేంలో దొరికే బంగారం ప్రస్తమైనది. అక్కడ ముత్యాలు, గోమేధిక మణులు కూడా దొరుకుతాయి.
44  GEN 2:13  రెండో నది పేరు గీహోను. అది ఇతియోపియా దేమంతటా ప్రవహిస్తున్నది.
51  GEN 2:20  అప్పుడు ఆదాముువులన్నిటికీ, ఆకాపక్షులన్నిటికీ, భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. కాని ఆదాముకు మాత్రం సరిజోడు లేకపోయింది.
52  GEN 2:21  అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కటెముకల్లో నుంచి ఒకదాన్ని తీసి ఆ ఖాళీని మాంసంతో పూడ్చివేాడు.
55  GEN 2:24  ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే రీరం అవుతారు.
64  GEN 3:8  సాయంత్రం చల్లబడిన తరువాత ఆ తోటలో దేవుడైన యెహోవా నడుస్తున్న బ్ధం వాళ్ళు విన్నారు. ఆదాము, అతని భార్య దేవుడైన యెహోవాకు ఎదురు పడకుండా తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు.
70  GEN 3:14  అందుకు దేవుడైన యెహోవా పాముతో “నువ్వు ఇలా చేసినందుకుువులన్నిటిలో, జంతువులన్నిటిలో నిన్ను మాత్రమే పిస్తున్నాను. నువ్వు నీ కడుపుతో పాకుతూ వెళ్తావు. బ్రతికినంత కాలం మట్టి తింటావు.
71  GEN 3:15  నీకూ స్త్రీకీ నీ సంతానానికీ ఆమె సంతానానికీ మధ్య త్రుత్వం ఉండేలా చేస్తాను. అతడు నిన్ను తలమీద కొడతాడు. నువ్వు అతన్ని మడిమె మీద కొడతావు” అన్నాడు.
73  GEN 3:17  ఆయన ఆదాముతో “నువ్వు నీ భార్య మాట విని ‘తినొద్దు’ అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావు గనుక నిన్నుబట్టి నేల ాపానికి గురయ్యింది. జీవితకాలమంతా కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు.
78  GEN 3:22  దేవుడైన యెహోవా “ఇప్పుడు మనిషి మంచి చెడ్డలు తెలిసిన మనలాంటివాడయ్యాడు. కాబట్టి ఒకవేళ అతడు తన చెయ్యి చాపి ఆ జీవ వృక్షఫలం కూడా తీసుకుని తిని ్వతంగా జీవిస్తాడేమో. అది మంచిది కాదు” అన్నాడు.
79  GEN 3:23  దేవుడైన యెహోవా అతణ్ణి ఏ నేలనుంచి తీాడో ఆ నేలను సాగు చెయ్యడానికి ఏదెను తోటలోనుంచి అతణ్ణి పంపివేాడు.
88  GEN 4:8  కయీను తన తమ్ముడు హేబెలుతో మాట్లాడాడు. వాళ్ళు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడు హేబెలు మీద దాడి చేసి అతణ్ణి చంపివేాడు.
91  GEN 4:11  ఇప్పుడు నీ మూలంగా ఒలికిన నీ తమ్ముడి రక్తాన్ని మింగడానికి నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండాా నువ్వు ాపానికి గురయ్యావు.
92  GEN 4:12  నువ్వు నేలను సాగు చేసినప్పుడు అది తన సారాన్ని ఇకపై నీకు ఇవ్వదు. నువ్వు భూమి మీద నుంచి అస్తమానం పారిపోతూ, దేదిమ్మరిగా ఉంటావు” అన్నాడు.
93  GEN 4:13  కయీను “నా ిక్ష నేను భరించలేనిది.
94  GEN 4:14  ఈ రోజు ఈ ప్రదేనుంచి నువ్వు నన్ను వెళ్ళగొట్టావు. నీ సన్నిధిలోకి నేనిక రావడం కుదరదు. ఈ భూమి మీద పలాయనం అవుతూ, దేదిమ్మరిగా ఉంటాను. నన్ను ఎవరు చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు” అన్నాడు.
95  GEN 4:15  యెహోవా అతనితో “అలా జరగదు. నిన్ను చూసిన వాడు ఎవడైనా నిన్ను చంపితే అతణ్ణి తీవ్రంగా ిక్షిస్తానని తెలియజేసేందుకు నీ మీద ఒక గుర్తు వేస్తాను. నిన్ను నేను ిక్షించిన దానికి ఏడు రెట్లు అలాటి వాణ్ణి ిక్షిస్తాను” అన్నాడు. అప్పుడు యెహోవా కయీను మీద ఒక గుర్తు వేాడు.
100  GEN 4:20  ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. అతడుువులు పెంపకం చేస్తూ గుడారాల్లో నివాసం ఉండేవాళ్లకు మూలపురుషుడు.
107  GEN 5:1  ఆదాము వంక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేాడు.
108  GEN 5:2  వారిని పురుషులుగా, స్త్రీలుగా సృష్టించాడు. వాళ్ళను సృష్టించిన రోజున ఆయన వాళ్ళనుీర్వదించి వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు.
135  GEN 5:29  “భూమిని యెహోవా పించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు వి్రాంతి ఇస్తాడు” అని, అతనికి నోవహు అని పేరు పెట్టాడు.
142  GEN 6:4  దైవ కుమారులు మనుషుల కూతుళ్ళను పెళ్ళి చేసుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు. వీరు ఆ రోజుల్లో, ఆ తరువాత కూడా భూమి మీద ఉన్న దీర్ఘదేహులు. ఈ మహా కాయులు గొప్ప ూరులు. పూర్వకాలంలో పేరుప్రఖ్యాతులు గల వారు వీరే.
143  GEN 6:5  మనుషుల దుర్మార్గం భూమిమీద మితిమీరి పోయిందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూాడు.
145  GEN 6:7  కాబట్టి యెహోవా “నేను సృష్టించిన మనుషులను ఈ భూమిమీద లేకుండా చేస్తాను. మనుషులతో పాటు జంతువులను, పాకే జీవులను, ఆకాపక్షులను భూమిమీద లేకుండా తుడిచి వేస్తాను. ఎందుకంటే నేను వాళ్ళను సృష్టించినందుకు బాధపడుతున్నాను” అన్నాడు.
151  GEN 6:13  దేవుడు నోవహుతో “మనుషుల మూలంగా భూమి హింసతో నిండిపోయింది గనుక వాళ్ళను అంతం చేసే సమయం వచ్చినట్టు తేటతెల్లం అయింది. కచ్చితంగా ఈ భూమితోపాటు వాళ్ళందరినీ నానం చేస్తాను.
155  GEN 6:17  విను, నేను ఊపిరి ఉన్నవాటన్నిటినీ ఆకాకింద లేకుండా నానం చెయ్యడానికి భూమి మీదికి జలప్రవాహం రప్పించబోతున్నాను. లోకంలో ఉన్నవన్నీ చనిపోతాయి.
156  GEN 6:18  కానీ, నీతో నా నిబంధన నెరవేరుస్తాను. నువ్వు, నీతోపాటు నీ కొడుకులు, నీ భార్య, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేిస్తారు.
157  GEN 6:19  నీతోపాటు వాటిని కూడా సజీవంగా ఉంచడం కోసం జీవులన్నిటిలో, అంటే, రీరం ఉన్న ప్రతి జాతిలోనుంచి రెండేసి చొప్పున నువ్వు ఓడలోకి తేవాలి. వాటిలో ఒకటి మగది ఒకటి ఆడది ఉండాలి.
160  GEN 6:22  దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు అంతా చేాడు.
161  GEN 7:1  యెహోవా “ఈ తరంలో నా దృష్టిలో నువ్వే నీతిమంతుడివిగా ఉండడం చూాను కాబట్టి నువ్వు, నీ కుటుంబం ఓడలో ప్రవేించండి.
162  GEN 7:2  ుద్ధమైన జంతువుల్లో ప్రతి జాతిలో మగవి ఏడు, ఆడవి ఏడు, ుద్ధంకాని జంతువుల్లో ప్రతి జాతిలో మగ ఆడ రెండు,
163  GEN 7:3  ఆకాపక్షుల్లో ప్రతి జాతిలో మగవి ఏడు, ఆడవి ఏడు తీసుకురావాలి. నువ్వు భూమి అంతటిమీద వాటి సంతానాన్ని ప్రాణంతో ఉంచి భద్రం చేసేలా అలా చెయ్యాలి.
164  GEN 7:4  ఎందుకంటే, ఇంకా ఏడు రోజుల్లో నేను, నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమిమీద వర్షం కురిపించి, నేను చేసిన జీవం ఉన్న ప్రతి దాన్ని నానం చేస్తాను” అని నోవహుతో చెప్పాడు.
165  GEN 7:5  తనకు యెహోవా ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నోవహు అంతా చేాడు.
167  GEN 7:7  నోవహు, అతనితోపాటు అతని కొడుకులు, అతని భార్య, అతని కోడళ్ళు ఆ జలప్రళయం తప్పించుకోడానికి ఆ ఓడలో ప్రవేించారు.
168  GEN 7:8  దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం ుద్ధ జంతువుల్లో, అపవిత్ర జంతువుల్లో, పక్షుల్లో నేలమీద పాకే వాటన్నిటిలో,
171  GEN 7:11  నోవహు వయస్సు ఆరువందల సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున, మహా అగాధజలాల ఊటలన్నీ తెరుచుకున్నాయి. ఆకాపు కిటికీలు తెరుచుకున్నాయి.
173  GEN 7:13  ఆ రోజే నోవహు, నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, వాళ్ళతో పాటు అతని ముగ్గురు కోడళ్ళు ఆ ఓడలో ప్రవేించారు.
174  GEN 7:14  వాళ్ళతోపాటు, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి మృగం, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతిువు, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగు, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి పక్షి, నానావిధాల రెక్కల పక్షులు ప్రవేించాయి.
175  GEN 7:15  ్వాస తీసుకోగలిగి, రీరం గల జీవులన్నీరెండేసి చొప్పున నోవహు దగ్గరికి వచ్చి, ఓడలో ప్రవేించాయి.
176  GEN 7:16  ప్రవేించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం రీరం కలిగిన ఆ జీవులన్నీ, మగవిగా, ఆడవిగా, ప్రవేించాయి. అప్పుడు యెహోవా, వాళ్ళను ఓడలో ఉంచి, ఓడ తలుపు మూాడు.
177  GEN 7:17  ఆ జలప్రళయం నలభై రోజులు భూమి మీదికి వచ్చినప్పుడు, నీళ్ళు విస్తరించి ఓడను నీళ్ళ మీద తేలేలా చేాయి. ఓడ భూమి మీద నుంచి పైకి లేచింది.
179  GEN 7:19  ఆ భీకర జలాలు భూమి మీద పైపైకి లేచినప్పుడు, ఆకాకింద ఉన్న ఉన్నత పర్వతాలన్నీ మునిగిపోయాయి.
180  GEN 7:20  ఉన్నత పర్వత ిఖరాలకన్నా పదిహేను మూరలు ఎత్తుగా నీళ్ళు విస్తరించాయి.
181  GEN 7:21  పక్షులు,ువులు, మృగాలు భూమిమీద పాకే పురుగులు, రీరం ఉండి భూమిమీద తిరిగేవన్నీ చనిపోయాయి. మనుషులందరూ చనిపోయారు.