Wildebeest analysis examples for:   tel-tel2017   ె    February 11, 2023 at 19:42    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

3  GEN 1:3  దేవుడు “వలుగు కలుగు గాక” అన్నాడు.లుగు కలిగింది.
4  GEN 1:4  లుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడులుగునూ చీకటినీ వేరు చేశాడు.
5  GEN 1:5  దేవుడులుగుకు పగలు అనీ చీకటికి రాత్రి అని పేర్లుట్టాడు. సాయంత్రం అయింది, ఉదయం వచ్చింది, మొదటి రోజు.
8  GEN 1:8  దేవుడు ఆ విశాల ప్రదేశానికి “ఆకాశం” అని పేరుట్టాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది,ండవ రోజు.
10  GEN 1:10  దేవుడు ఆరిన నేలకు “భూమి” అని పేరుట్టాడు. కూర్చి ఉన్న జలాలకు “సముద్రాలు” అని పేరుట్టాడు. అది ఆయనకు మంచిదిగా అనిపించింది.
11  GEN 1:11  దేవుడు “వృక్ష జాలాన్ని, విత్తనాలుండేట్లను, భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్లట్లను భూమి మొలిపించాలి” అన్నాడు. అలాగే జరిగింది.
12  GEN 1:12  వృక్ష జాతిని, విత్తనాలుండేట్లను, భూమిమీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్లట్లను భూమి మొలిపించింది. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
14  GEN 1:14  దేవుడు “రాత్రి నుంచి పగలును వేరుయ్యడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. కాలాలకు, రోజులకు, సంవత్సరాలకు అవి సూచనలుగా ఉండాలి.
15  GEN 1:15  భూమికిలుగు ఇవ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా అవి ఉండాలి” అన్నాడు. అలాగే జరిగింది.
16  GEN 1:16  దేవుడుండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికిద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు.
17  GEN 1:17  భూమికిలుగు ఇవ్వడానికీ,
18  GEN 1:18  పగటినీ రాత్రినీ పాలించడానికీ,లుగునూ చీకటినీ వేరుయ్యడానికీ, దేవుడు ఆకాశ విశాలంలో వాటిని అమర్చాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
20  GEN 1:20  దేవుడు “చలించే ప్రాణులు జలాల్లో కుప్పలుప్పలుగా నిండిపోవాలి. భూమిపై ఉన్న ఆకాశవిశాలంలో పక్షులు ఎగరాలి” అన్నాడు.
21  GEN 1:21  దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపి వేసేలా సృష్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారంక్కలున్న ప్రతి పక్షినీ సృష్టించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
28  GEN 1:28  దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధిందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అనిప్పాడు.
29  GEN 1:29  దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతిట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతిట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి.
30  GEN 1:30  భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చనిట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది.
35  GEN 2:4  దేవుడైనహోవా భూమిని ఆకాశాలను చేసినప్పుడు, ఆకాశాల సంగతి, భూమి సంగతి ఈ విధంగా ఉన్నాయి,
36  GEN 2:5  భూమి మీద అంతకుముందు ఆరుబయట ఏ పొదలూ లేవు, ఏట్లూ మొలవలేదు. ఎందుకంటే దేవుడైనహోవా భూమి మీద వర్షం కురిపించ లేదు. నేలను సేద్యంయ్యడానికి ఏ మనిషీ లేడు.
38  GEN 2:7  దేవుడైనహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుటాల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది.
39  GEN 2:8  దేవుడైనహోవా తూర్పువైపున ఏదనులో ఒక తోట వేసి తాను చేసిన మనిషిని అందులో ఉంచాడు.
40  GEN 2:9  దేవుడైనహోవా కళ్ళకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతిట్టునూ అక్కడ నేలలోనుంచి మొలిపించాడు. ఇంకా ఆ తోట మధ్యలో జీవవృక్షాన్నీ, ఏది మంచో, ఏదిడో లిపే వృక్షాన్నీ కూడా నేలలోనుంచి మొలిపించాడు.
41  GEN 2:10  ఆ తోటను తడపడానికి ఏదనులో నుంచి ఒక నది బయలుదేరి అక్కడ నుంచి చీలిపోయి నాలుగు పాయలు అయ్యింది.
44  GEN 2:13  ండో నది పేరు గీహోను. అది ఇతియోపియా దేశమంతటా ప్రవహిస్తున్నది.
45  GEN 2:14  మూడో నది పేరు హిద్దలు. అది అష్షూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్నది. నాలుగో నది యూఫ్రటీసు.
46  GEN 2:15  దేవుడైనహోవా ఏదను తోట సాగుయ్యడానికీ దాన్ని చూసుకోడానికీ మనిషిని అక్కడట్టాడు.
47  GEN 2:16  దేవుడైనహోవా “ఈ తోటలో ఉన్న ప్రతిట్టు ఫలాన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు.
48  GEN 2:17  కాని, మంచిడ్డల లివిని ఇచ్చేట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజున కచ్చితంగా చచ్చిపోతావు” అని మనిషికి ఆజ్ఞాపించాడు.
49  GEN 2:18  దేవుడైనహోవా “మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను” అనుకున్నాడు.
50  GEN 2:19  దేవుడైనహోవా, ప్రతి భూజంతువునూ ప్రతి పక్షినీ నేలలోనుంచి చేసి, ఆదాము వాటికి ఏ పేర్లుడతాడో చూడడానికి అతని దగ్గరికి వాటిని రప్పించాడు. జీవం ఉన్న ప్రతిదానికీ ఆదాము ఏ పేరుట్టాడో, ఆ పేరు దానికి ఖాయం అయ్యింది.
51  GEN 2:20  అప్పుడు ఆదాము పశువులన్నిటికీ, ఆకాశపక్షులన్నిటికీ, భూజంతువులన్నిటికీ పేర్లుట్టాడు. కాని ఆదాముకు మాత్రం సరిజోడు లేకపోయింది.
52  GEN 2:21  అప్పుడు దేవుడైనహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కటముకల్లో నుంచి ఒకదాన్ని తీసి ఆ ఖాళీని మాంసంతో పూడ్చివేశాడు.
53  GEN 2:22  ఆ తరువాత దేవుడైనహోవా ఆదాము నుంచి తీసిన పక్కటముకతో స్త్రీని తయారుచేసి ఆదాము దగ్గరికి తీసుకువచ్చాడు.
54  GEN 2:23  ఆదాము “ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. మనిషిలోనుంచి బయటకు తీసినది గనుక ఈమ పేరు మానుషి” అన్నాడు.
56  GEN 2:25  అప్పుడు ఆదాము, అతని భార్య ఇద్దరూ నగ్నంగా ఉన్నారు. వాళ్ళకు సిగ్గులియదు.
57  GEN 3:1  దేవుడైనహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్నట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడుప్పాడా?” అన్నాడు.
58  GEN 3:2  స్త్రీ ఆ సర్పంతో “ఈ తోటలో ఉన్నట్ల పండ్లు మేము తినవచ్చు.
59  GEN 3:3  కానీ తోట మధ్యలో ఉన్నట్టు పండ్ల విషయంలో ‘మీరు వాటిని తినకూడదు. వాటిని ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు’ అని దేవుడుప్పాడు” అంది.
61  GEN 3:5  ఎందుకంటే, మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళురుచుకుంటాయి. మీరు మంచిడ్డలు లిసి, దేవుళ్ళ వల ఉంటారని దేవుడికిలుసు” అన్నాడు.
62  GEN 3:6  స్త్రీ, ఆట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.
63  GEN 3:7  అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళురుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నాం అని గ్రహించి అంజూరపు ఆకులు కలిపి కుట్టి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు.
64  GEN 3:8  సాయంత్రం చల్లబడిన తరువాత ఆ తోటలో దేవుడైనహోవా నడుస్తున్న శబ్ధం వాళ్ళు విన్నారు. ఆదాము, అతని భార్య దేవుడైనహోవాకు ఎదురు పడకుండా తోటలోట్ల మధ్య దాక్కున్నారు.
65  GEN 3:9  దేవుడైనహోవా ఆదామును పిలుస్తూ “నువ్వక్కడ ఉన్నావు?” అన్నాడు.
67  GEN 3:11  దేవుడు “నువ్వు నగ్నంగా ఉన్నావని నీకవరు ప్పారు? తినొద్దని నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆట్టు పండు తిన్నావా?” అన్నాడు.
68  GEN 3:12  ఆదాము “నాతో ఉండడానికి నువ్వు నాకిచ్చిన స్త్రీ నాకు ఆట్టు పండు ఇచ్చింది. అప్పుడు నేను దాన్ని తిన్నాను” అన్నాడు.
69  GEN 3:13  దేవుడైనహోవా స్త్రీతో “నువ్వు చేసిందేమిటి?” అన్నాడు. స్త్రీ “సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను” అంది.
70  GEN 3:14  అందుకు దేవుడైనహోవా పాముతో “నువ్వు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, జంతువులన్నిటిలో నిన్ను మాత్రమే శపిస్తున్నాను. నువ్వు నీ కడుపుతో పాకుతూళ్తావు. బ్రతికినంత కాలం మట్టి తింటావు.
71  GEN 3:15  నీకూ స్త్రీకీ నీ సంతానానికీ ఆమ సంతానానికీ మధ్య శత్రుత్వం ఉండేలా చేస్తాను. అతడు నిన్ను తలమీద కొడతాడు. నువ్వు అతన్ని మడిమ మీద కొడతావు” అన్నాడు.
72  GEN 3:16  ఆయన స్త్రీతో “పిల్లలను కనేటప్పుడు నీకు కలిగే బాధ అనేకట్లు ంచుతున్నాను. నీ భర్తపై నువ్వు వాంఛ కలిగి ఉంటావు. అతడు నిన్ను ఏలుతాడు” అనిప్పాడు.
73  GEN 3:17  ఆయన ఆదాముతో “నువ్వు నీ భార్య మాట విని ‘తినొద్దు’ అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆట్టు పండు తిన్నావు గనుక నిన్నుబట్టి నేల శాపానికి గురయ్యింది. జీవితకాలమంతా కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు.
75  GEN 3:19  నువ్వు మట్టికి తిరిగి చేరే వరకూమటోడ్చి ఆహారం తింటావు. ఎందుకంటే నిన్ను తీసింది మట్టిలోనుంచే. నువ్వు మట్టే గనుక మళ్ళీ మట్టి అయిపోతావు” అనిప్పాడు.
76  GEN 3:20  ఆదాము తన భార్యకు హవ్వ అని పేరుట్టాడు. ఎందుకంటే జీవులందరికీ ఆమే అమ్మ.
77  GEN 3:21  దేవుడైనహోవా ఆదాముకు అతని భార్యకు జంతు చర్మంతో బట్టలు చేసి తొడిగించాడు.
78  GEN 3:22  దేవుడైనహోవా “ఇప్పుడు మనిషి మంచిడ్డలు లిసిన మనలాంటివాడయ్యాడు. కాబట్టి ఒకవేళ అతడు తనయ్యి చాపి ఆ జీవ వృక్షఫలం కూడా తీసుకుని తిని శాశ్వతంగా జీవిస్తాడేమో. అది మంచిది కాదు” అన్నాడు.
79  GEN 3:23  దేవుడైనహోవా అతణ్ణి ఏ నేలనుంచి తీశాడో ఆ నేలను సాగుయ్యడానికి ఏదను తోటలోనుంచి అతణ్ణి పంపివేశాడు.
80  GEN 3:24  కాబట్టి దేవుడు ఏదను తోటలోనుంచి ఆదామునుళ్ళగొట్టి, ఏదను తోటకు తూర్పు వైపురూబులు, జీవవృక్షానికిళ్ళే దారిని కాపలా కాయడానికి ఇటు అటు తిరిగే అగ్నిఖడ్గం నిలబట్టాడు.