2659 | EXO 38:25 | జాబితాలో చేరినవారి సమాజపు ప్రజలు ఇచ్చిన వెండి పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం 100 తలాంతులు, 1, 775 షెకెల్. |
2662 | EXO 38:28 | 1, 575 తులాల వెండితో అతడు స్తంభాలకు కొక్కేలు చేసి, వాటిని స్తంభాల పైభాగాలకు తొడిగించి వాటిని పెండెబద్దలతో కట్టాడు. |
2663 | EXO 38:29 | అర్పించిన ఇత్తడి మొత్తం 280 మణుగుల 2, 400 తులాలు. |
3626 | NUM 1:21 | అలా రూబేను గోత్రం నుండి 46, 500 మందిని లెక్కించారు. |
3628 | NUM 1:23 | అలా షిమ్యోను గోత్రం నుండి 59, 300 మందిని లెక్కించారు. |
3630 | NUM 1:25 | అలా గాదు గోత్రం నుండి 45, 650 మందిని లెక్కించారు. |
3632 | NUM 1:27 | అలా యూదా గోత్రం నుండి 74, 600 మందిని లెక్కించారు. |
3634 | NUM 1:29 | అలా ఇశ్శాఖారు గోత్రం నుండి 54, 400 మందిని లెక్కించారు. |
3636 | NUM 1:31 | అలా జెబూలూను గోత్రం నుండి 57, 400 మందిని లెక్కించారు. |
3638 | NUM 1:33 | అలా ఎఫ్రాయిము గోత్రం నుండి 40, 500 మందిని లెక్కించారు. |
3640 | NUM 1:35 | అలా మనష్షే గోత్రం నుండి 32, 200 మందిని లెక్కించారు. |
3642 | NUM 1:37 | అలా బెన్యామీను గోత్రం నుండి 35, 400 మందిని లెక్కించారు. |
3644 | NUM 1:39 | అలా దాను గోత్రం నుండి 62, 700 మందిని లెక్కించారు. |
3646 | NUM 1:41 | అలా ఆషేరు గోత్రం నుండి 41, 500 మందిని లెక్కించారు. |
3648 | NUM 1:43 | అలా నఫ్తాలి గోత్రం నుండి 53, 400 మందిని లెక్కించారు. |
3663 | NUM 2:4 | యూదా దళంలో నమోదైన వారు 74, 600 మంది పురుషులు. |
3665 | NUM 2:6 | నెతనేలుతో ఉన్న సైన్యంలో 54, 400 మంది పురుషులు నమోదయ్యారు. |
3667 | NUM 2:8 | అతని దళంలో నమోదైన వారు 57, 400 మంది పురుషులు. |
3668 | NUM 2:9 | యూదా వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1, 86, 400 మంది పురుషులు ఉన్నారు. వీరు మొదటగా శిబిరం నుండి కదిలి వెళ్ళాలి. |
3670 | NUM 2:11 | అతని సైన్యంలో నమోదైన వారు 46, 500 మంది పురుషులు. |
3672 | NUM 2:13 | అతని దళంలో నమోదైన వారు 59, 300 మంది పురుషులు. |
3674 | NUM 2:15 | అతని సైన్యంలో నమోదైన వారు 45, 650 మంది పురుషులు. |
3675 | NUM 2:16 | కాబట్టి రూబేను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1, 51, 450 మంది పురుషులు ఉన్నారు. వీళ్ళంతా రెండో వరుసలో ముందుకు నడవాలి. |
3678 | NUM 2:19 | ఎఫ్రాయిము సైన్యంగా నమోదైన వారు 40, 500 మంది పురుషులు. |
3680 | NUM 2:21 | అతని సైన్యంగా నమోదైన వారు 32, 200 మంది పురుషులు. |
3682 | NUM 2:23 | అతని సైన్యంగా నమోదైన వారు 35, 400 మంది పురుషులు. |
3685 | NUM 2:26 | దాను గోత్రానికి చెందిన సైన్యంగా నమోదైన వారు 62, 700 మంది పురుషులు. |
3687 | NUM 2:28 | అతని సైన్యంగా 41, 500 మంది పురుషులు నమోదయ్యారు. |
3689 | NUM 2:30 | నఫ్తాలి గోత్రం వారి సైన్యంగా నమోదైన వారు 53, 400 మంది పురుషులు. |
3690 | NUM 2:31 | కాబట్టి దాను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1, 57, 600 మంది పురుషులు ఉన్నారు. వీరు తమ ధ్వజాల ప్రకారం చివరి బృందంగా నడవాలి.” |
3715 | NUM 3:22 | వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 7, 500 మంది ఉన్నారు. |
3721 | NUM 3:28 | వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 8, 600 మంది ఉన్నారు. వీరు పరిశుద్ధ స్థలం బాధ్యత తీసుకోవాలి. |
3727 | NUM 3:34 | వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 6, 200 మంది ఉన్నారు. |
3736 | NUM 3:43 | ఒక నెల, ఆ పై వయసున్న మొదటి మగ సంతానాన్ని లెక్కించాడు. వారి సంఖ్య 22, 273 అయింది. |
3738 | NUM 3:45 | “ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానం అయిన 22, 273 మందిలో ప్రతివాడికి బదులుగా నువ్వు లేవీ జాతి వారిని వారి పశువులకి బదులుగా లేవీ జాతి వారి పశువులను తీసుకో. లేవీ జాతి వారు నా వారుగా ఉంటారు. నేనే యెహోవాను. |
3743 | NUM 3:50 | ఇశ్రాయేలు ప్రజల పెద్ద కొడుకుల దగ్గర ఆ సొమ్మును సేకరించాడు. పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం ప్రకారం 1, 365 తులాలు సేకరించాడు. |
3784 | NUM 4:40 | వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం 2, 630 మంది పురుషులను లెక్కపెట్టారు. |
3792 | NUM 4:48 | అలా మొత్తం 8, 580 మంది మగ వారిని లెక్క పెట్టారు. |
3936 | NUM 7:85 | ప్రతి వెండి గిన్నే 130 తులాలు, ప్రతి పాత్రా 70 తులాల బరువైనవి. పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం మొత్తం వెండి పాత్రలన్నీ 2, 400 తులాల బరువు ఉన్నాయి. |
4244 | NUM 17:14 | కోరహు తిరుగుబాటులో చనిపోయిన వారు కాకుండా 14, 700 మంది ఆ తెగులు వల్ల చనిపోయారు. |
4498 | NUM 26:7 | వీరు రూబేనీయుల వంశస్థులు. వారిల్లో లెక్కకు వచ్చినవారు 43, 730 మంది పురుషులు. |
4505 | NUM 26:14 | ఇవి షిమ్యోనీయుల వంశాలు. వారు 22, 200 మంది పురుషులు. |
4509 | NUM 26:18 | వీరు గాదీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 40, 500 మంది పురుషులు. |
4513 | NUM 26:22 | వీరు యూదా వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 76, 500 మంది పురుషులు. |
4515 | NUM 26:24 | రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64, 300 మంది పురుషులు. |
4518 | NUM 26:27 | రాసిన వారి లెక్క ప్రకారం వీరు 60, 500 మంది పురుషులు. |
4525 | NUM 26:34 | వీరు మనష్షీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 52, 700 మంది పురుషులు. |
4528 | NUM 26:37 | వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 32, 500 మంది పురుషులు. వీరు యోసేపు కొడుకుల వంశస్థులు. |
4532 | NUM 26:41 | వీరు బెన్యామీనీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45, 600 మంది పురుషులు. |
4534 | NUM 26:43 | రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64, 400 మంది పురుషులు. |
4538 | NUM 26:47 | రాసిన వారి లెక్క ప్రకారం వీరు 53, 400 మంది పురుషులు. |
4541 | NUM 26:50 | వీరు నఫ్తాలీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45, 400 మంది పురుషులు. |
4699 | NUM 31:33 | 6, 75,000 గొర్రెలు లేక మేకలు, |
4702 | NUM 31:36 | అందులో సగం యుద్ధానికి వెళ్ళిన వారి వంతు, గొర్రె మేకలు 3, 37, 500. వాటిలో యెహోవాకు చెందిన పన్ను 675. పశువుల్లో సగం 36,000. |
4704 | NUM 31:38 | గాడిదల్లో సగం 30, 500. |
4709 | NUM 31:43 | 3, 37, 500 గొర్రె మేకలు, |
4710 | NUM 31:44 | 36,000 పశువులు, 30, 500 గాడిదలు, |
4718 | NUM 31:52 | వేలమందికి, వందల మందికి అధిపతులైన నాయకులు యెహోవాకు అర్పించిన బంగారం మొత్తం 16, 750 తులాలు. |
8869 | 1KI 5:2 | రోజుకి సొలొమోను భోజన సామగ్రి 600 తూముల మెత్తని గోదుమ పిండి, 1, 200 తూముల ముతక పిండి, |
8870 | 1KI 5:3 | పది కొవ్విన ఎద్దులు, గడ్డి మైదానాల నుండి తెచ్చిన ఎద్దులు 20, గొర్రెలు 100. ఇవిగాక ఎర్ర దుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు. |
8892 | 1KI 5:25 | సొలొమోను హీరాముకూ అతని పరివారం పోషణకు 2,00,000 తూముల గోదుమలు, 4, 16, 350 లీటర్ల స్వచ్ఛమైన నూనె పంపించాడు. ఈ విధంగా సొలొమోను ప్రతి సంవత్సరం హీరాముకు ఇస్తూ వచ్చాడు. |
8897 | 1KI 5:30 | వీరంతా కాక సొలొమోను పనివారిపై 3, 300 మంది అధికారులు అజమాయిషీ చేస్తుండేవారు. |
8986 | 1KI 7:49 | గర్భాలయం ఎదుట కుడి పక్కన 5, ఎడమ పక్కన 5, మొత్తం పది బంగారు దీపస్తంభాలు, బంగారు పుష్పాలు, ప్రమిదెలు, పట్టుకారులు. |
9051 | 1KI 8:63 | సొలొమోను 22,000 ఎద్దులను, 1, 20,000 గొర్రెలను, యెహోవాకు సమాధాన బలులుగా అర్పించాడు. ఈ విధంగా రాజు, ఇశ్రాయేలీయులంతా కలిసి యెహోవా మందిరాన్ని ప్రతిష్టించారు. |
9082 | 1KI 9:28 | వారు ఓఫీరు అనే స్థలానికి వెళ్ళి అక్కడ నుండి 14, 500 కిలోగ్రాముల బంగారాన్ని రాజైన సొలొమోను దగ్గరికి తీసుకువచ్చారు. |
9108 | 1KI 10:26 | సొలొమోను రథాలను రౌతులను సమకూర్చుకున్నాడు. అతనికి 1, 400 రథాలు ఉన్నాయి. 12,000 గుర్రపురౌతులు ఉన్నారు. అతడు వీటిని రథాల కోసం ఏర్పాటు చేసిన పట్టణాల్లోఉంచాడు. కొన్నింటిని యెరూషలేములో రాజు దగ్గర ఉంచాడు. |
9175 | 1KI 12:21 | రెహబాము యెరూషలేము చేరుకున్న తరువాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేశాడు. రాజ్యం సొలొమోను కొడుకు రెహబాము అనే తనకు మళ్ళీ వచ్చేలా చేయడానికి అతడు యూదా వారందరిలో నుండి, బెన్యామీను గోత్రికుల్లోనుండి యుద్ధ ప్రవీణులైన 1, 80,000 మందిని సమకూర్చాడు. |
10100 | 2KI 19:35 | ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వాళ్ళ శిబిరంలోకి వెళ్లి 1, 85,000 మందిని హతం చేశాడు. ఉదయాన ప్రజలు లేచి చూసినప్పుడు వాళ్ళందరూ శవాలై చచ్చి పడి ఉన్నారు. |
11176 | 1CH 29:7 | మనస్పూర్తిగా దేవుని మందిరపు పనికి 188 మణుగుల బంగారం, 10,000 మణుగుల బంగారపు నాణాలు, 375 మణుగుల వెండి, 675 మణుగుల ఇత్తడి, 3, 750 మణుగుల ఇనుము ఇచ్చారు. |
11213 | 2CH 1:14 | సొలొమోను, రథాలనూ గుర్రపు రౌతులనూ సమకూర్చుకున్నాడు. అతనికి 1, 400 రథాలుండేవి. 12,000 గుర్రపు రౌతులూ ఉండేవారు. వీటిలో కొన్నిటిని రథాలుండే పట్టణాల్లో, కొన్నిటిని తన దగ్గర ఉండటానికి యెరూషలేములో ఉంచాడు. |
11218 | 2CH 2:1 | అందుకు బరువులు మోసేవారు 70,000 మందినీ, కొండల మీద చెట్లు కొట్టడానికి 80,000 మందినీ ఏర్పాటు చేసి వారిని అజమాయిషీ చేయడానికి 3, 600 మందిని ఉంచాడు. |
11233 | 2CH 2:16 | సొలొమోను దేశంలోని అన్యజాతుల వారినందరినీ తన తండ్రి దావీదు వేయించిన అంచనా ప్రకారం వారిని లెక్కించినప్పుడు వారు 1, 53, 600 అయ్యారు. |
11234 | 2CH 2:17 | వీరిలో బరువులు మోయడానికి 70,000 మందినీ కొండలపై చెట్లు నరకడానికి 80,000 మందినీ వారి పైన అజమాయిషీ చేయడానికి 3, 600 మందినీ అతడు నియమించాడు. |
11334 | 2CH 7:5 | సొలొమోను రాజు 22,000 పశువులనూ 1, 20,000 గొర్రెలనూ బలులుగా అర్పించాడు. రాజు, ప్రజలు, అందరూ కలిసి దేవుని మందిరాన్ని ప్రతిష్టించారు. |
11420 | 2CH 11:1 | రెహబాము యెరూషలేముకు వచ్చిన తరవాత అతడు ఇశ్రాయేలు వారితో యుద్ధం చేసి, రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోడానికి యూదావారిలో నుండీ బెన్యామీనీయుల్లో నుండీ ఎన్నిక చేసిన 1, 80,000 మంది సైనికులను సమకూర్చాడు. |
11444 | 2CH 12:2 | వారు యెహోవాకు అపనమ్మకంగా ఉన్నందు వలన రాజైన రెహబాము పాలనలో ఐదో సంవత్సరంలో ఐగుప్తు రాజు షీషకు 1, 200 రథాలు, 60,000 మంది గుర్రపు రౌతులతో యెరూషలేము మీదికి దండెత్తాడు. |
11488 | 2CH 14:7 | ఆ కాలంలో యూదా వారిలో డాళ్ళు, ఈటెలు పట్టుకొనే వారు 3,00,000 మంది ఉన్నారు. యూదావారితోనూ, కవచాలు ధరించి బాణాలు వేసే 2, 80,000 మంది బెన్యామీనీయులతోనూ కూడిన సైన్యం ఆసాకు ఉంది. వీరంతా పరాక్రమవంతులు. |
11539 | 2CH 17:11 | ఫిలిష్తీయుల్లో కొందరు యెహోషాపాతుకు పన్ను, కానుకలు ఇస్తూ వచ్చారు. అరబీయులు కూడా అతనికి 7, 700 గొర్రె పొట్టేళ్లను, 7, 700 మేకపోతులను సమర్పించేవారు. |
11543 | 2CH 17:15 | అతని తరువాత యెహోహానాను అనే అధిపతి. ఇతని దగ్గర 2, 80,000 మంది ఉన్నారు. |
11546 | 2CH 17:18 | అతని తరువాత యెహోజాబాదు. ఇతని దగ్గర 1, 80,000 మంది యుద్ధ సన్నద్ధులున్నారు. |
11718 | 2CH 25:9 | అమజ్యా అతనితో “ఇశ్రాయేలువారి సైన్యానికి నేనిచ్చిన 3, 500 కిలోల వెండి సంగతి ఏం చేద్దాం” అని అడిగాడు. దానికతడు “దీనికంటే ఇంకా ఎక్కువ యెహోవా నీకు ఇవ్వగలడు” అని జవాబిచ్చాడు. |
11749 | 2CH 26:12 | వారి పూర్వీకుల ఇంటి పెద్దల సంఖ్యను బట్టి పోరాడ గలిగిన వారు 2, 600 మంది. |
11765 | 2CH 27:5 | అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేసి జయించాడు కాబట్టి అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి 3, 400 కిలోల వెండినీ, అరవై రెండు వేల తూముల గోదుమలనూ, అరవై రెండు వేల తూముల బార్లీ ధాన్యాన్ని చెల్లించారు. అమ్మోనీయులు రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం కూడా అంతే సొమ్ము అతనికి చెల్లించారు. |
11775 | 2CH 28:6 | రెమల్యా కొడుకు పెకహు ఇశ్రాయేలు రాజు యూదా సైనికుల్లో పరాక్రమశాలురైన 1, 20,000 మందిని ఒక్కరోజే చంపేసాడు. యూదా వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టినందువల్ల అలా జరిగింది. |
11979 | 2CH 35:8 | అతని అధికారులు ప్రజలకూ, యాజకులకూ, లేవీయులకూ మనసారా ఇచ్చారు. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయా, జెకర్యా, యెహీయేలూ పస్కాబలి కోసం యాజకులకు 2, 600 చిన్న పశువులనూ 300 కోడెదూడలనూ ఇచ్చారు. |
12032 | EZR 1:11 | బంగారు, వెండి వస్తువులు అన్నీ కలిపి 5, 400. ఈ మొత్తం వస్తువులతోపాటు బబులోను చెర నుండి విడుదలైన వారిని కూడా వెంటబెట్టుకుని షేష్బజ్జరు యెరూషలేముకు తీసుకువచ్చాడు. |
12035 | EZR 2:3 | పరోషు వంశం వారు 2, 172 మంది. |
12038 | EZR 2:6 | పహత్మోయాబు వంశం వారు యేషూవ యోవాబు వంశం వారితో కలిపి 2, 812 మంది. |
12039 | EZR 2:7 | ఏలాము వంశం వారు 1, 254 మంది. |
12044 | EZR 2:12 | అజ్గాదు వంశం వారు 1, 222 మంది. |
12063 | EZR 2:31 | వేరొక ఏలాము వంశం వారు 1, 254 మంది. |
12067 | EZR 2:35 | సెనాయా వంశం వారు 3, 630 మంది. |
12070 | EZR 2:38 | పషూరు వంశం వారు 1, 247 మంది. |
12096 | EZR 2:64 | సమకూడిన ప్రజలు మొత్తం 42, 360 మంది అయ్యారు. |
12097 | EZR 2:65 | వీరు కాకుండా వీరి దాసులు, దాసీలు 7, 337 మంది, గాయకులు, గాయనిలు 200 మంది ఉన్నారు. |
12098 | EZR 2:66 | వారి దగ్గర గుర్రాలు 736, కంచర గాడిదలు 245, |
12099 | EZR 2:67 | ఒంటెలు 435, గాడిదలు 6, 720 ఉన్నాయి. |
12101 | EZR 2:69 | ఆలయ నిర్మాణ పని కోసం తమ శక్తి కొద్ది 500 కిలోల బంగారం, 2, 800 కిలోల వెండి, ఖజానాకు ఇచ్చారు. 100 యాజక వస్త్రాలు ఇచ్చారు. |
12232 | EZR 8:26 | 1, 300 మణుగుల వెండి, 200 మణుగుల వెండి వస్తువులు, 200 మణుగుల బంగారం, |
12433 | NEH 7:8 | పరోషు వంశం వారు 2, 172 మంది. |